AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Gopal Varma : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం బయోపిక్ నుంచి మరో పోస్టర్ ను రిలీజ్ చేసిన వర్మ…

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం డీ-కంపెనీ. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావుద్ ఇబ్రహీం జీవిత కథలోని కొన్ని ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నాడు వర్మ.

Ram Gopal Varma : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం బయోపిక్ నుంచి మరో పోస్టర్ ను రిలీజ్ చేసిన వర్మ...
Rajeev Rayala
|

Updated on: Feb 01, 2021 | 3:28 PM

Share

Ram Gopal Varma : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం డీ-కంపెనీ. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావుద్ ఇబ్రహీం జీవిత కథలోని కొన్ని ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నాడు వర్మ. కాంట్రవర్సీ లేనిదే నిద్రపోని వర్మ ఈ సారి దావుద్ ఇబ్రహీం పైన సినిమా అంటూ మరోసారి హాట్ టాపిక్ గా మారాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన కొన్ని పోస్టర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో పోస్టర్ ను విడుదల చేసాడు. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ సినిమాలోని ఓ సన్నివేశానికి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసాడు వర్మ. ‘‘దావూద్ ఇబ్రహీం ఓ రౌడీ నుంచి పెద్ద గ్యాంగ్ స్టర్ గా అండర్ వరల్డ్ ని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? అన్నది ఈ సినిమా ద్వారా చూపించనున్నాడు ఆర్జీవీ.  స్పార్క్ కంపెనీ ప్రొడక్షన్స్- రామ్గోపాల్ వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ ను ఇటీవల విడుదల చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Virushka’s Daughter First Photo:ముద్దుల తనయని ఫ్యాన్స్ కి పరిచయం చేసిన విరుష్క జంట.. వామిక అంటే అర్ధం తెలుసా..!

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..