AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘డబుల్ ఇస్మార్ట్’… పూరి క్లారిటీ!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా గురువారం రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. మాస్ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరధం పడుతున్నారు. అటు పూరి గురువు రామ్ గోపాల్ వర్మ ‘హేయ్ పూరి.. త్వరగా ఇస్మార్ట్ శంకర్ 2 స్టార్ట్ చెయ్. ఈసారి డబుల్ దిమాక్ కాదు ట్రిపుల్ దిమాక్ ఉండాలి’ అంటూ ట్వీట్ కూడా చేశారు. ఇక ఈ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ పూరి ‘ఆల్రెడీ […]

'డబుల్ ఇస్మార్ట్'... పూరి క్లారిటీ!
Ravi Kiran
|

Updated on: Jul 20, 2019 | 8:23 PM

Share

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా గురువారం రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. మాస్ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరధం పడుతున్నారు. అటు పూరి గురువు రామ్ గోపాల్ వర్మ ‘హేయ్ పూరి.. త్వరగా ఇస్మార్ట్ శంకర్ 2 స్టార్ట్ చెయ్. ఈసారి డబుల్ దిమాక్ కాదు ట్రిపుల్ దిమాక్ ఉండాలి’ అంటూ ట్వీట్ కూడా చేశారు.

ఇక ఈ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ పూరి ‘ఆల్రెడీ ‘డబుల్ ఇస్మార్ట్’ టైటిల్ రిజిస్టర్ చేయించాను సర్ అని అభిమానులకు సీక్వెల్ ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. మరోవైపు ఈ సీక్వెల్‌లో కూడా రామ్ నటిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. అంతేకాదు పూరి జగన్నాధ్ తన తదుపరి చిత్రాన్ని అనౌన్స్ చేయలేదు కాబట్టి జెట్ స్పీడ్‌లో సీక్వెల్‌ను తెరకెక్కించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Follow Us
అక్షయ తృతీయ రోజు వాహనం కొనుగోలు చేయడం మంచిదేనా?
అక్షయ తృతీయ రోజు వాహనం కొనుగోలు చేయడం మంచిదేనా?
అబ్బ.. చల్లని కబురు.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు
అబ్బ.. చల్లని కబురు.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు
ఖరీదైన కలర్స్‌ వద్దు.. వీటితో హెయిర్ డై చేసి రాసుకుంటే..
ఖరీదైన కలర్స్‌ వద్దు.. వీటితో హెయిర్ డై చేసి రాసుకుంటే..
ఒక్కసారి డిపాజిట్‌ చేస్తే చాలు.. ప్రతి నెలా రూ.9,250 ఆదాయం..!
ఒక్కసారి డిపాజిట్‌ చేస్తే చాలు.. ప్రతి నెలా రూ.9,250 ఆదాయం..!
ప్రవేశ పరీక్షలకు 2026 వేళాయే.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో అనుమతి
ప్రవేశ పరీక్షలకు 2026 వేళాయే.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో అనుమతి
బిగ్ బాస్ వల్ల నాకు తమర వచ్చింది.. రూ. 2 కోట్లు ఇవ్వాల్సిందే
బిగ్ బాస్ వల్ల నాకు తమర వచ్చింది.. రూ. 2 కోట్లు ఇవ్వాల్సిందే
రాత్రి 8.30 గంటలకు దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
రాత్రి 8.30 గంటలకు దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
పన్నెండేళ్లలో 400 శాతం లాభం.. అక్షయ తృతీయ వేళ బంగారం రికార్డు
పన్నెండేళ్లలో 400 శాతం లాభం.. అక్షయ తృతీయ వేళ బంగారం రికార్డు
పాలీసెట్ 2026 హాల్‌ టికెట్లు వచ్చేశాయ్‌.. డౌన్‌లోడ్‌ లింక్ ఇదే
పాలీసెట్ 2026 హాల్‌ టికెట్లు వచ్చేశాయ్‌.. డౌన్‌లోడ్‌ లింక్ ఇదే
ఇంటర్‌ ఫెయిలైన విద్యార్థులకు వేసవి తరగతులు
ఇంటర్‌ ఫెయిలైన విద్యార్థులకు వేసవి తరగతులు