AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Today OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న క్రేజీ మూవీ ‘లవ్ టుడే’.. కానీ అంతలోనే సడన్ ట్విస్ట్.!

కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్‌తో తమిళనాట నవంబర్ 4వ తేదీన చిన్న సినిమాగా విడుదలై.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ. 60 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

Love Today OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న క్రేజీ మూవీ 'లవ్ టుడే'.. కానీ అంతలోనే సడన్ ట్విస్ట్.!
Love Today Movie
Ravi Kiran
|

Updated on: Nov 29, 2022 | 3:23 PM

Share

‘కోమలి’ ఫేం ప్రదీప్ రంగనాధన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘లవ్ టుడే’. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్‌తో తమిళనాట నవంబర్ 4వ తేదీన చిన్న సినిమాగా విడుదలై.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ. 60 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక తెలుగులో ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. నవంబర్ 25న టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని అదిరిపోయే వసూళ్లతో దూసుకుపోతోంది.

ఈతరం లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రంలో ప్రదీప్‌కు జోడిగా ఇవానా, రవీనా రవి హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోన్న ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్‌పై అప్‌డేట్ వచ్చేసింది. డిసెంబర్ 2న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా సదరు ఓటీటీ విడుదల చేసింది. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్.. ఆ రోజు నుంచి కేవలం తమిళ భాషలో మాత్రమే ఈ చిత్రం ప్రసారం కానుంది. తెలుగు భాషలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో ఇంకా తెలియాల్సి ఉంది.

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్