AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోదీ బయోపిక్ హిట్ కొడుతుందా..?

ఎన్నికలకు ముందే రిలీజ్ చేయాలనీ భావించిన ‘పీఎం నరేంద్రమోదీ’ బయోపిక్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో రిలీజ్ చేయడం కుదర్లేదు. ఎన్నికల తరుణంలోనే విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ఎన్నో ప్రయత్నాలు చేసినా.. వీలు పడలేదు. అయితే ఎట్టికేలకు ఎలక్షన్ రిజల్ట్ తేలిపోవడం..అధికారంలోకి మళ్ళీ మోదీనే రావడంతో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ‘పీఎం నరేంద్రమోదీ’ బయోపిక్ విడుదలైంది. ఎవరూ ఊహించని విధంగా దేశ ప్రజలందరూ మోదీ నేతృత్వంలో ఎన్డీఏకు భారీ ఆధిక్యం తీసుకువచ్చారు. దేశమంతా నరేంద్ర మోదీ హవా […]

మోదీ బయోపిక్ హిట్ కొడుతుందా..?
Ravi Kiran
|

Updated on: May 24, 2019 | 6:04 PM

Share

ఎన్నికలకు ముందే రిలీజ్ చేయాలనీ భావించిన ‘పీఎం నరేంద్రమోదీ’ బయోపిక్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో రిలీజ్ చేయడం కుదర్లేదు. ఎన్నికల తరుణంలోనే విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ఎన్నో ప్రయత్నాలు చేసినా.. వీలు పడలేదు. అయితే ఎట్టికేలకు ఎలక్షన్ రిజల్ట్ తేలిపోవడం..అధికారంలోకి మళ్ళీ మోదీనే రావడంతో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ‘పీఎం నరేంద్రమోదీ’ బయోపిక్ విడుదలైంది.

ఎవరూ ఊహించని విధంగా దేశ ప్రజలందరూ మోదీ నేతృత్వంలో ఎన్డీఏకు భారీ ఆధిక్యం తీసుకువచ్చారు. దేశమంతా నరేంద్ర మోదీ హవా ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఇక ఇలాంటి తరుణంలో ఇవాళ రిలీజైన మోదీ బయోపిక్ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తుందని చిత్ర బృందం ఆశిస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది.

చాయ్ వాలా నుంచి భారత ప్రధానిగా మోదీ జీవిత పయనం ఎలా సాగిందో ఈ సినిమా నేపధ్యం. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సందీప్ సింగ్ నిర్మిస్తున్నారు. ఇక ఈసీ బెంగ లేకుండా రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందో లేదో వేచి చూడాలి.

Follow Us
ఈ నెలా 31లోగా అకౌంట్లోకి డబ్బులు.. పీఎఫ్ ఖాతాదారులకు రిలీఫ్
ఈ నెలా 31లోగా అకౌంట్లోకి డబ్బులు.. పీఎఫ్ ఖాతాదారులకు రిలీఫ్
విషాదం.. నీట్‌లో ర్యాంకు రాలేదని మనస్తాపంతో విద్యార్థి మృతి!
విషాదం.. నీట్‌లో ర్యాంకు రాలేదని మనస్తాపంతో విద్యార్థి మృతి!
కేపీహెచ్‌బీలో ఫ్యామిలీ సూసైడ్.. వీడియో కాల్‌లో అంత్యక్రియలు
కేపీహెచ్‌బీలో ఫ్యామిలీ సూసైడ్.. వీడియో కాల్‌లో అంత్యక్రియలు
ఇటుకపై నిలబడి భక్తుని కోసం ఎదురుచూసిన పాండురంగడు.. పండరీపురం..
ఇటుకపై నిలబడి భక్తుని కోసం ఎదురుచూసిన పాండురంగడు.. పండరీపురం..
పామాయిల్‌తో వండిన ఆహారం తింటే ఏమౌతుంది..? గుండె ఆరోగ్యం గురించి
పామాయిల్‌తో వండిన ఆహారం తింటే ఏమౌతుంది..? గుండె ఆరోగ్యం గురించి
నడి సంద్రంలో వైజాగ్ కోస్ట్‌గార్డ్ రెస్క్యూ ఆపరేషన్..
నడి సంద్రంలో వైజాగ్ కోస్ట్‌గార్డ్ రెస్క్యూ ఆపరేషన్..
స్టార్ హీరో అయినా చిన్న పిల్లాడి మనస్తత్వం..
స్టార్ హీరో అయినా చిన్న పిల్లాడి మనస్తత్వం..
దీపావళి గిఫ్ట్ తీసుకునేవారికి అలర్ట్.. ఈ పొరపాటు చేస్తే చిక్కులే
దీపావళి గిఫ్ట్ తీసుకునేవారికి అలర్ట్.. ఈ పొరపాటు చేస్తే చిక్కులే
చిటికెడు ఇంగువ,గ్లాసు నీరు! ఉదయాన్నే తాగితే శరీరంలో ఏం జరుగుతుంది
చిటికెడు ఇంగువ,గ్లాసు నీరు! ఉదయాన్నే తాగితే శరీరంలో ఏం జరుగుతుంది
అక్టోబర్ చివరి రోజుల్లో ఈ 4 రాశులకు జాక్‌పాట్.. డబ్బే డబ్బు!
అక్టోబర్ చివరి రోజుల్లో ఈ 4 రాశులకు జాక్‌పాట్.. డబ్బే డబ్బు!