
ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలకోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వారం వారం ఓటీటీలో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యి ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ వారం కూడా ఓటీటీలో అదిరిపోయే సినిమాలు రిలీజ్ కానున్నాయి. ప్రతి శుక్రవారం ఓటీటీలో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ శుక్రవారం కూడా ఓటీటీలో సినిమాలు రిలీజే కానున్నాయి. ఈ వారం ఏకంగా 29 సినిమాలు రిలీజ్ కానున్నాయి.
థియేటర్స్ లో భగవంత్ కేసరి, లియో లాంటి బడా సినిమాలు సందడి చేస్తుండగా రేపు టైగర్ నాగేశ్వరరావు సినిమా రానుంది. ఇక ఓటీటీలోనూ మామా మశ్చీంద్ర, సర్వ శక్తిమయం, కృష్ణా రామాలాంటి ఇంట్రెస్టింగ్ సినిమాలు సిరీస్ లు ఈ శుక్రవారం ఆకట్టుకోన్న సినిమాలు ఇవే..
అమెజాన్ ప్రైమ్ లో ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్, వెబ్ సిరీస్లు ఇవే..
1. మామా మశ్చీంద్ర
2.సయెన్: డిసర్ట్ రోడ్
3.ద అదర్ జోయ్
4.ట్రాన్స్‌ఫార్మర్స్: ద రైజ్ ఆఫ్ ద బీస్ట్స్
5.అప్‌లోడ్ సీజన్ 3
6.క్యాంపస్ బీస్ట్ సీజన్ 2
7.కింగ్ ఆఫ్ కొత్త
8. క్రియేచర్
9. డూనా
10.ఎలైట్ సీజన్ 7
11. కండాసమ్స్: ద బేబీ
12. ఓల్డ్ డాడ్స్
13.సర్వైవింగ్ ప్యారడైజ్
14. పెయిన్ హజ్లర్స్
15. జెరాన్ టోమిక్: లా హోమీ అరైనీ దే పారిస్
16. క్యాస్ట్ అవే దివా (అక్టోబరు 21)
17.బాడీస్
18. కెప్టెన్ లేజర్ హాక్: ఏ బ్లడ్ డ్రాగన్ రీమిక్స్
19.క్రిప్టో బాయ్
20.నియాన్
21.హామీ 2
22.మై లవ్ పప్పీ
23. ద నన్ II
24.సర్వం శక్తిమయం
25.రెడ్ శాండల్‌వుడ్
26.మామా మశ్చీంద్ర
27.కృష్ణారామా
28.మ్యూగీ మూరే
29.ద పిజియన్ టన్నెల్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.