AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈవారం ఓటీటీలోకి రానున్న సినిమాలు ఇవే.. ఆ రెండు మూవీస్ అస్సలు మిస్ అవ్వకండి

ఓటీటీలో ప్రతివారం సినిమాలు విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో సినిమాలు విడుదలై అలరిస్తున్నాయి. ఇక ఈ వారం కూడా ఓటీటీలో పలు సినిమాలు విడుదల కానున్నాయి. ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న సినిమాల్లో మిరాయ్ సినిమా అస్సలు మిస్ అవ్వకండి

ఈవారం ఓటీటీలోకి రానున్న సినిమాలు ఇవే.. ఆ రెండు మూవీస్ అస్సలు మిస్ అవ్వకండి
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Oct 06, 2025 | 3:01 PM

Share

వారం వారం ఓటీటీల్లోకి పదుల సంఖ్యల్లో సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే మరో వైపు ఇటీవల విడుదలైన సినిమాలు ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. ఇప్పటికే థియేటర్స్ లో కాంతార చాప్టర్ 1 సినిమా సందడి చేస్తుంది. ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ప్రేక్షకులంతా ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ వారం థియేటర్స్ లో చిన్న సినిమాలు సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలోకి కూడా అదిరిపోయే సినిమాలు రానున్నాయి. రక్షిత్‌ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా నటిస్తున్న శశివదనే అనే సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుణ్ సందేశ్ నటిస్తున్న కానిస్టేబుల్‌ సినిమాకూడా ఈ వారం ప్రేక్షకుల ముందుకురానుంది. అక్టోబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఓటీటీ సినిమాల విషయానికొస్తే..

నెట్‌ఫ్లిక్స్‌..

1. స్విమ్‌ టు మీ: అక్టోబరు 10

2. ది విమెన్‌ ఇన్‌ క్యాబిన్‌ 10: అక్టోబరు 10

3. కురుక్షేత్ర : అక్టోబరు 10

4. వార్‌ 2: అక్టోబరు 9 ( క్లారిటీ లేదు)

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియా

5. మెయింటెనెన్స్‌ రిక్వైర్డ్‌: అక్టోబరు 8

జియో హాట్‌స్టార్‌

6. మిరాయ్‌: అక్టోబరు 10

7. సెర్చ్‌: ది నైనా మర్డర్‌ కేస్‌ (సిరీస్‌): అక్టోబరు 10

సన్‌నెక్స్ట్‌

8. త్రిబాణధారి బార్బరిక్‌: అక్టోబరు 10

జీ 5

9. స్థల్‌: అక్టోబరు 10

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈఎంఐలు కట్టేవారికి శుభవార్త
ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈఎంఐలు కట్టేవారికి శుభవార్త
పుతిన్ పర్యటన వేళ ప్రధాని మోదీ పాత చిత్రం వైరల్!
పుతిన్ పర్యటన వేళ ప్రధాని మోదీ పాత చిత్రం వైరల్!
"నీ బుర్ర వాడకు, నేను చెప్పింది చేయి..": కేఎల్ రాహుల్ ఫైర్
ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు ఊహించని రీతిలో..
ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు ఊహించని రీతిలో..
తెలంగాణలో వచ్చే జూన్‌ నాటికి లక్ష ఉద్యోగాలు.. నిరుద్యోగులకు పండగే
తెలంగాణలో వచ్చే జూన్‌ నాటికి లక్ష ఉద్యోగాలు.. నిరుద్యోగులకు పండగే
నెంబర్ టైప్ చేస్తే చాలు ..మీ లైవ్ లొకేషన్ వస్తుంది.. డేంజర్..
నెంబర్ టైప్ చేస్తే చాలు ..మీ లైవ్ లొకేషన్ వస్తుంది.. డేంజర్..
జైలులో స్నేహం.. మాంచి ప్లాన్‌తో బయటకు వచ్చారు.. కట్ చేస్తే..
జైలులో స్నేహం.. మాంచి ప్లాన్‌తో బయటకు వచ్చారు.. కట్ చేస్తే..
అమ్మకానికి ప్రభుత్వ బ్యాంకు..! రూ.64 వేల కోట్ల టార్గెట్‌!
అమ్మకానికి ప్రభుత్వ బ్యాంకు..! రూ.64 వేల కోట్ల టార్గెట్‌!
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
అమెరికా నుంచి వేలాది భారతీయుల బహిష్కరణ.. లెక్కతేల్చిన కేంద్రం
అమెరికా నుంచి వేలాది భారతీయుల బహిష్కరణ.. లెక్కతేల్చిన కేంద్రం