వారం వారం ఓటీటీల్లో సినిమాల సందడి ఎక్కువగా కనిపిస్తుంది. కొత్త సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వారాంతం వచ్చిందంటే చాలు పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు నెల రోజులు తిరగకుండానే ఓటీటీ బాట పడుతున్నాయి. కొన్ని సినిమాలో థియేటర్స్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా.. ఓటీటీలో మాత్రం హిట్ అవుతున్నాయి. ఇక ఈ వారం కూడా దాదాపు పది సినిమాలు థియేటర్స్ లో.. అలాగే 10 సినిమాలు ఓటీటీలో అలరించడానికి రెడీ అవుతున్నాయి. సినిమాలే కాదు ఆసక్తికర వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక ఈ వారం నాగ శౌర్య నటించిన రంగబలి సినిమా కూడా ఓటీటీలో ప్రేక్షకులను అలరించనుంది. రంగబలి సినిమాతో పాటు ఇంకా ఏ ఏ సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయంటే..
ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, సిరీస్ లు
1. దయ – తెలుగు వెబ్ సిరీస్
అలాగే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, సిరీస్ లు
2. ద లాస్ట్ ఫ్లవర్స్ ఆఫ్ ఎలైస్ హర్ట్
ఇక నెట్ ఫ్లిక్స్ లో ప్రేక్షకులను అలరించనున్న సినిమాలు సిరీస్ ల విషయానికొస్తే..
3. ఫేటల్ సెడక్షన్ సీజన్ 2
4. రంగబలి
5. ద బిగ్ నైల్డ్ ఇట్ బేకింగ్ ఛాలెంజ్
6. ద హంట్ ఫర్ వీరప్పన్
7. చూనా
8. హెడ్ టూ హెడ్ –
9. హార్ట్ స్టాపర్ సీజన్ 2
10. ద లాస్ట్ అవర్స్ ఆఫ్ మారియో బ్యూయోండో
11. ద లింకన్ లాయర్ సీజన్ 2
సోనీ లివ్ లో స్ట్రీమింగ్ మూవీస్
12. ఫటాఫటీ
13. పరేషాన్
ఆహా
14. హైవే
బుక్ మై షో
15. లాస్ట్ & ఫౌండ్
16. సైలెంట్ హవర్స్
17. టూ క్యాచ్ కిల్లర్
సైనా ప్లే
18. డార్క్ షేడ్స్ ఆఫ్ సీక్రెట్