AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి ఒక్కరోజే 10 సినిమాలు.. గుంటూరు కారం నుంచి కెప్టెన్ మిల్లర్..

ఎప్పటిలాగే అటు థియేటర్లలో.. ఇటు ఓటీటీలలో పలు సినిమాలు, వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. కానీ ఈ వారం మాత్రం పెద్ద సినిమాలు సందడి చేయనున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సూపర్ హిట్ మూవీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే వెంకీ నటించిన సైంధవ్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు గుంటూరు కారం, అయలాన్, కెప్టెన్ మిల్లర్ చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి.

OTT Movies: సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి ఒక్కరోజే 10 సినిమాలు.. గుంటూరు కారం నుంచి కెప్టెన్ మిల్లర్..
Gunturu Kaaram
Rajitha Chanti
|

Updated on: Feb 08, 2024 | 7:25 AM

Share

గతవారం థియేటర్లలో దాదాపు అన్ని చిన్న సినిమాలే రిలీజ్ అయ్యాయి. అందులో కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమా సూపర్ హిట్ అయ్యింది. ట్రైలర్, టీజర్ తోనే ఆసక్తిని పెంచేసిన ఈ మూవీ మంచి వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ వారం శుక్రవారం వచ్చేసింది. ఎప్పటిలాగే అటు థియేటర్లలో.. ఇటు ఓటీటీలలో పలు సినిమాలు, వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. కానీ ఈ వారం మాత్రం పెద్ద సినిమాలు సందడి చేయనున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సూపర్ హిట్ మూవీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే వెంకీ నటించిన సైంధవ్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు గుంటూరు కారం, అయలాన్, కెప్టెన్ మిల్లర్ చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఇవే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ భాషల్లో పలు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. అవెంటో తెలుసుకుందామా.

మాస్ మహారాజా రవితేజ నటించిన లేటేస్ట్ సినిమా ఈగల్. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ థియేటర్లలో ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. నవదీప్, అవసరాల శ్రీనివాస్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

అలాగే ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన సినిమా లాల్ సలామ్. విష్ణు విశాల్ నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో సూపర్ స్టార్ రజినీకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. తెలుగులోనూ ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. అలాగే డైరెక్టర్ మహి వి రాఘవ తెరకెక్కించిన యాత్ర 2 ఈరోజు అడియన్స్ ముందుకు వచ్చేసింది. ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఏంటో తెలుసుకుందమా.

నెట్ ఫ్లిక్స్..

  • గుంటూరు కారం.. ఫిబ్రవరి 9.
  • భక్షక్.. హిందీ సినిమా.. ఫిబ్రవరి 9.
  • వన్ డే.. వెబ్ సిరీస్.. ఫిబ్రవరి 8
  • లవర్ స్టాకర్ కిల్లర్.. డాక్యుమెంటరీ సిరీస్.. ఫిబ్రవరి 9
  • యాషెస్.. టర్కీ సిరీస్.. ఫిబ్రవరి 9
  • ఆల్ఫా మేల్స్.. సీజన్ 2.. ఫిబ్రవరి 9
  • హారిబుల్ బాసెస్.. ఫిబ్రవరి 10
  • బ్లాక్ లిస్ట్ సీజన్ 10.. ఫిబ్రవరి 11

అమెజాన్ ప్రైమ్..

  • కెప్టెన్ మిల్లర్.. తెలుగు డబ్బింగ్.. ఫిబ్రవరి 9

జీ5..

  • కాటేరా .. కన్నడ డబ్బింగ్.. ఫిబ్రవరి 9

జియో సినిమా..

  • హలో.. వెబ్ సిరీస్.. ఫిబ్రవరి 8

సన్ నెక్ట్స్..

  • అయలాన్.. తెలుగు డబ్బింగ్.. ఫిబ్రవరి 9

డిస్నీప్లస్ హాట్ స్టార్..

  • ఆర్య: అంతిమ్ వార్ సీజన్ 3.. వెబ్ సిరీస్.. ఫిబ్రవరి 9

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!