AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Y’ Movie Update: ‘ఆహా’లో శ్రీరామ్, రాహుల్ రామక్రిష్ణ థ్రిల్లర్ సినిమా ‘వై’.. డేట్ ఫిక్స్ చేసిన చిత్రయూనిట్..

'Y' Movie Update: స‌మంత‌తో సామ్‌జామ్‌, రానా ద‌గ్గుబాటితో నెం.1 యారి వంటి టాక్ షోస్‌తో, ర‌వితేజ బ్లాక్‌బస్టర్ క్రాక్‌, అల్లరి నరేష్ నాంది వంటి డిఫ‌రెంట్ చిత్రాల‌తో తెలుగు ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తున్న 'ఆహా'

'Y' Movie Update: 'ఆహా'లో శ్రీరామ్, రాహుల్ రామక్రిష్ణ థ్రిల్లర్ సినిమా 'వై'.. డేట్ ఫిక్స్ చేసిన చిత్రయూనిట్..
Y Movie
Rajitha Chanti
|

Updated on: Apr 01, 2021 | 8:22 AM

Share

‘Y’ Movie Update: స‌మంత‌తో సామ్‌జామ్‌, రానా ద‌గ్గుబాటితో నెం.1 యారి వంటి టాక్ షోస్‌తో, ర‌వితేజ బ్లాక్‌బస్టర్ క్రాక్‌, అల్లరి నరేష్ నాంది వంటి డిఫ‌రెంట్ చిత్రాల‌తో తెలుగు ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తున్న ‘ఆహా’ ఇప్పుడు థ్రిల్లర్‌ మూవీ ‘వై’తో ప్రేక్షకులను అలకరించడానికి సిద్ధమైంది. శ్రీరామ్‌‌, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన థ్రిల్లర్‌ సినిమా ‘వై’. ఈ మూవీ ‘ఆహా’లో ఏప్రిల్‌ 2న విడుదలవుతుంది. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను సీనియర్‌ జర్నలిస్ట్‌ రవిచంద్ర విడుదల చేశారు.

‘వై’ సినిమా థియేటర్లో విడుదలైతే ఎంత రెస్పాన్స్ వస్తుందో.. ఈరోజు అలాంటిర రెస్పాన్స్ రావడానికి కారణం ముఖ్యంగా ఆహా అండ్ టీం అంటూ చెప్పుకోచ్చారు ఆ చిత్ర నిర్మాత ఏరు కొండ రఘురామ్. డైరెక్టర్‌ బాలుగారితో జర్నీ చాలా గొప్పగా ఉంటుంది. ఆయనతోనే కంటిన్యూగా సినిమాలు చేయాలనే ఆలోచన ఉంటుంది. వికాస్‌ అల్టిమేట్‌ మ్యూజిక్‌ అందించారు. మంచి టీమ్‌ కుదిరింది. అందరికీ థాంక్స్‌” అన్నారు. ఇక డైరెక్టర్‌ బాలు అడుసుమిల్లి మాట్లాడుతూ “‘ఆహా’ టీమ్‌కు ధన్యవాదాలు. చిన్న సినిమాలకు ఆహా గొప్ప వేదికగా మారుతుంది. వారితో నెక్ట్స్‌ సినిమా కమిట్‌మెంట్‌ కూడా ఉంది. రాహుల్‌, శ్రీరామ్‌గారు లేకపోతే నా సినిమా లేదు. నాకంటే ఈ సినిమా కోసం వాళ్లే ఎక్కువగా కష్టపడ్డారు. నిర్మాత రఘురామ్‌గారు ఏదడిగినా కాదనకుండా సపోర్ట్‌ చేస్తూ వచ్చారు.ఏప్రిల్‌ 2న విడుదలవుతున్న మా ‘వై’ సినిమాకు అందరూ సపోర్ట్‌ అందించాలని కోరుతున్నాం” అన్నారు. నేను ఫుల్‌ ఫ్లెజ్డ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉన్న సినిమాలో నటించడం ఇదే తొలిసారి. శ్రీరామ్‌గారితో పోటీ పడి నటించాను అని చెప్పారు రాహుల్ రామకృష్ణ. ఇక ఆ తర్వాత హీరో శ్రీరామ్ మాట్లాడుతూ..   రాహుల్‌ రామకృష్ణ మంచి కోస్టార్‌.బాలుగారి దర్శకత్వంలో చాలా తక్కువ రోజుల్లోనే సినిమాను పూర్తి చేశాం. నిర్మాత రఘురామ్‌గారి సపోర్ట్‌తోనే సినిమాను పక్కా ప్లానింగ్‌తోనే పూర్తి చేశాం అంటూ చెప్పుకోచ్చారు. ఈ సినిమాలో శ్రీరామ్‌, రాహుల్‌ రామకృష్ణ, అక్షయ చందర్‌, జెమినీ సురేష్‌, టీఎన్‌ఆర్‌, రఘుబాబు, కత్తి మహేశ్‌ కీలక పాత్రలు పోషించారు.

Also Read: పవన్ కోసమే ఉమెన్ ఎంపవర్‏మెంట్ స్టోరీ.. ‘వకీల్ సాబ్’ సినిమాలో మెయిన్ పాయింట్ అదే.. డైరెక్టర్ శ్రీరామ్ వేణు..

ఆ క్రమంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నా.. విజయాలను అందుకున్నా.. అందుకు కారణం మాత్రం వాళ్ళే.. నాగార్జున..

మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..
తురిమిన కొబ్బరిని ఇలా నిల్వ చేస్తే నెలల తరబడి వాడుకోవచ్చు
తురిమిన కొబ్బరిని ఇలా నిల్వ చేస్తే నెలల తరబడి వాడుకోవచ్చు
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?