OTT: నెట్‌ఫ్లిక్స్‌లోని ఈ సూపర్ హిట్ హాలీవుడ్ వెబ్ సిరీస్‌లు అస్సలు మిస్ కావొద్దు.. ఇకపై తెలుగులోనూ.!
పాండమిక్ ఓటీటీల వినియోగం బాగా పెరిగిపోయింది. దీంతో ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫాం వినోదానికి అలవాటు పడ్డారు జనాలు. థియేటర్ల మాదిరిగా కొన్ని సినిమాలు నేరుగా..
పాండమిక్ ఓటీటీల వినియోగం బాగా పెరిగిపోయింది. దీంతో ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫాం వినోదానికి అలవాటు పడ్డారు జనాలు. థియేటర్ల మాదిరిగా కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. మన దేశంలో డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, ఆహా వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ బాగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. వీరి తరహాలోనే అమెరికాకు చెందిన నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ.. సగటు సినీ ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా పలు ఆసక్తికర వెబ్‌సిరీస్‌లను హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులో ఉంచింది. అలాగే ఇంగ్లీష్‌లో కూడా వెబ్ సిరీస్‌లు కొన్ని అత్యధిక వ్యూయర్‌షిప్ దక్కించుకున్నాయి. మరి ఆ షోలు ఏంటో తెలుసుకుందామా.?
-
వెబ్ సిరీస్‌లు(తెలుగు):
1. స్క్విడ్ గేమ్
2. సెక్స్ లైఫ్
3. ది శాండ్ మాన్
4. లుపిన్
5. బార్డ్ ఆఫ్ బ్లడ్
6. ఎలైట్
7. షీ
8. ఢిల్లీ క్రైమ్
9. ఖాకీ: ది బీహార్ చాప్టర్
10. స్ట్రేంజర్ థింగ్స్
11. మనీ హెయిస్ట్
-
మూవీస్( తెలుగు)
1. మిషన్ మజ్ను
2. గంగూభాయ్ కథియావాడా
3. కాపా
4. బీస్ట్
5. జనగణమన
6. ఎక్స్‌ట్రాక్షన్
7. ది గ్రేమ్యాన్
8. సీబీఐ 5
9. రెడ్ నోటీస్
10. మిన్నల్ మురళీ
11. 18 పేజెస్
-
వెబ్ సిరీస్‌లు(ఇంగ్లీష్)
1. Wednesday
2. Money Heist
3. Lucifer
4. Business Proposal
5. All Of Us Dead
6. Its Okay To Not Be Okay
7. Extraordinary Attorney Woo
8. Crash Landing On You
9. Squid Game
10. Hometown Cha-Cha-Cha
11. Vincenzo
12. Start Up
13. Forecasting Love & Weather
14. My First Love
15. The Vampire Dairies
16. The Originals
17. Breaking Bad