Pushpa: అమెజాన్ ప్రైమ్ వ‌ర్సెస్ నెట్‌ఫ్లిక్స్‌.. ఫ‌న్నీ చ‌ర్చ‌కు దారి తీసిన పుష్ప రాజ్‌..

Pushpa: క‌రోనా పుణ్యామో.. మారుతోన్న టెక్నాల‌జీ కార‌మో.. కానీ ఓటీటీ రంగానికి భారీగా డిమాండ్ పెరిగింది. నేరుగా ఓటీటీల్లోనే విడుద‌ల‌వుతోన్న సినిమాలు కొన్నిఅయితే..

Pushpa: అమెజాన్ ప్రైమ్ వ‌ర్సెస్ నెట్‌ఫ్లిక్స్‌.. ఫ‌న్నీ చ‌ర్చ‌కు దారి తీసిన పుష్ప రాజ్‌..
Pushpa
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 10, 2022 | 8:23 AM

Pushpa: క‌రోనా పుణ్యామో.. మారుతోన్న టెక్నాల‌జీ కార‌మో.. కానీ ఓటీటీ రంగానికి భారీగా డిమాండ్ పెరిగింది. నేరుగా ఓటీటీల్లోనే విడుద‌ల‌వుతోన్న సినిమాలు కొన్నిఅయితే.. థియేట‌ర్‌ల‌లో వచ్చిన నెల రోజుల్లోనే డిజిట‌ల్ ఫ్లాట్ ఫామ్స్‌పై సంద‌డి చేస్తున్న సినిమాలు మ‌రికొన్ని. ఇక ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న చిత్రాలు కూడా ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారుతున్నాయి. తాజాగా అలా ట్రెండ్ అవుతోన్న సినిమానే అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన పుష్ప‌. అమెజాన్ వేదిక‌గా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా డిజిట‌ల్‌లో కూడా తగ్గేదేలే అన్న‌ట్లు దూసుకుపోతోంది.

ఇదిలా ఉంటే తాజాగా పుష్ప సినిమా అమేజాన్ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు కార‌ణంగా మారింది. ఇంత‌కీ విష‌య‌మేంటంటే.. ఇటీవ‌ల నెట్‌ఫ్లిక్స్ ట్విట్ట‌ర్ హాండిల్‌లో ‘ఈ వారాంతంలో చూడటానికి మీ వాచ్‌లిస్ట్‌లో ఏం ఉన్నాయి’ అని ట్వీట్ చేశారు. దీనికి అమేజాన్ రిప్లై ఇస్తూ.. ‘అందరూ పుష్ప: ది రైజ్ చూస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.

అయితే దీనికి నెట్‌ఫ్లిక్స్ ఫ‌న్నీగా రిప్లై ఇస్తూ.. ‘ఆ అంద‌రూ అంటే..మేమేనా.? ఊ అనం.. కానీ ఊ ఊ కూడా అనం..’ అని ట్వీట్ చేశారు. దీంతో ప్ర‌స్తుతం ఈ ట్వీట్‌లు నెట్టంట వైర‌ల్‌గా మారాయి. ఇలా రెండు బ‌డా ఓటీటీ సంస్థ‌లు పోటీప‌డీ ట్వీట్స్ చేసుకోవ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. ఇదిలా ఉంటే సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన పుష్ప చిత్రం మంచి విజ‌యాన్నిసొంతం చేసుకుంది. పాన్ ఇండియా రేంజ్‌లో విడుద‌లైన ఈ సినిమా అన్ని భాషల్లో భారీ విజ‌యాన్ని అందుకొని ఏకంగా రూ. 300 కోట్లకుపైగా వసూళ్లు ద‌క్కించుకుంది. ఇక ఈ సినిమాకు కేవ‌లం ప్రేక్ష‌కుల‌ను నుంచే కాకుండా సినిమా సెల‌బ్రిటీల నుంచి కూడా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

Also Read: Realme GT 2 Pro సిరీస్ చైనా తర్వాత ఇండియాలోనే..! ఫీచర్లు, ధర గురించి తెలుసుకోండి..?

Digital TOP 9 NEWS: సంపులో నోట్ల కట్టలు..| ఏంది సామీ ఇదేం టెస్ట్‌ మ్యాచ్‌ ! వీడియో

Viral video: భారీ కొండచిలువ ఇలా చెట్టెక్కడం ఎప్పుడైనా చూశారా..? వెన్నులో వణుకు పుట్టిస్తున్న వీడియో..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో