AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: భారీ కొండచిలువ ఇలా చెట్టెక్కడం ఎప్పుడైనా చూశారా..? వెన్నులో వణుకు పుట్టిస్తున్న వీడియో..

సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ లకు కొదవే ఉండదు. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి.

Viral video:  భారీ కొండచిలువ ఇలా చెట్టెక్కడం ఎప్పుడైనా చూశారా..? వెన్నులో వణుకు పుట్టిస్తున్న వీడియో..
Massive Python
Rajeev Rayala
|

Updated on: Jan 09, 2022 | 6:49 PM

Share

Viral video: సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ లకు కొదవే ఉండదు. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. పాములకు సోషల్ మీడియాలో విపరీతంగా క్రేజ్ ఉంది. మామూలుగానే పాములు చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. ఇక దగ్గర నుంచి పామును చూస్తే పై ప్రాణాలు పైన్ పోతాయ్.. ఇక కొండ చిలువ లాంటి భారీ పాములు సంగతి తెలిసిందే. ఇక చిన్న జంతువు కనిపించిన లేదా మనిషి దొరికిన అమాంతం మిగేస్తాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ భారీ కొండచిలువకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. పాములు పోల్ డ్యాన్స్ చేయడం ఎవరైనా చూసారా. అయితే ఈ వీడియోలో చూడొచ్చు.

ఓ భారీ కొండ చిలువ చెట్టెక్కడం ఎప్పుడైనా చూశారా.. ? అసలు ఈ భారీ సర్పాలు ఎలా చెట్టు ఎక్కుతాయి.. తెలియాలంటే ఈ వీడియో చూడండి . ఓ కొండ చిలువ చెట్టు పైకి ఎక్కుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఐఎఫ్ఎస్ సుశాంత నంద తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసిన వీడియోలో, కొబ్బరి చెట్టుపైకి భారీ పాము ఎక్కడం చూడొచ్చు. ఒళ్ళు గగ్గుర్లు పొడిచే  ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో పై మీరు ఓ లుక్కెయండి.

మరిన్నిఇక్కడ చదవండి : 

Jr.NTR: ఎన్టీఆర్ న్యూలుక్ అదుర్స్.. స్మార్ట్ లుక్‏లోకి మారిన తారక్..

Ramesh Babu: రమేష్ బాబు అంత్యక్రియలు పూర్తి.. మహేష్ బాబు లేని లోటును తీర్చిన నమ్రత..

Anupama Parameswaran: క్యూట్ క్యూట్ గా ఎట్రాక్ట్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ ఫొటోస్…

సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!