Ponniyin Selvan: అమెజాన్ ప్రైమ్‏లో బ్లాక్ బస్టర్ హిట్ పొన్నియిన్ సెల్వన్.. మేకర్స్ నిర్ణయంపై నెటిజన్స్ అసంతృప్తి..

చోళ రాజవంంశం వారసత్వం ఆధారంగా దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్‏తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాకుండా.. ఓవర్సీస్ సహా పలు ఏరియాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది.

Ponniyin Selvan: అమెజాన్ ప్రైమ్‏లో బ్లాక్ బస్టర్ హిట్ పొన్నియిన్ సెల్వన్.. మేకర్స్ నిర్ణయంపై నెటిజన్స్ అసంతృప్తి..
Ponniyin Selvan
Follow us

|

Updated on: Oct 31, 2022 | 12:18 PM

ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన సినిమా పొన్నియిన్ సెల్వన్. మొత్తం ఐదు భాగాలు ఉన్న నవలను రెండు పార్ట్స్‏గా తీసుకువస్తున్నారు. హీరో విక్రమ్ చియాన్, కార్తి, ఐశ్వర్యరాయ్, త్రిష, జయం రవి ప్రధాన పాత్రలలో నటించిన ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 30న విడుదలై సూపర్ హిట్‏గా నిలిచింది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. చోళ రాజవంంశం వారసత్వం ఆధారంగా దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్‏తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాకుండా.. ఓవర్సీస్ సహా పలు ఏరియాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది. ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు షాకిచ్చారు మేకర్స్.

పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్‏లో నవంబర్ 4న స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో అమెజాన్ ప్రైమ్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో అక్టోబర్ 30న ముందస్తు యాక్సెస్ ప్రారంభించింది. అంటే ప్రస్తుతం వినియోగదారులు యాక్సెస్ ద్వారా ఈ చిత్రాన్ని చూసేందుకు వీలుంటుంది. ఇక తర్వాత నవంబర్ 4న అమెజాన్ ప్రైమ్ లో వినయోగదారులందరికీ ఈ చిత్రం ఉచితంగా అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. దీంతో ప్రైమ్ మెంబర్స్ మేకర్స్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

థియేట్రికల్ రన్ టైమ్ ముగిసిన వెంటనే సినిమా యాక్సెస్ చేసుకునేందుకు స్ట్రీమింగ్ కోసం సబ్ స్క్రైబ్ చేసుకున్నామని.. అలాగే… ఈ మూవీ కోసం ప్రత్యేకంగా మళ్లీ యాక్సెస్ చేశామని.. ఇప్పుడు ఉచితంగా అందుబాటులో ఉంటుందని చెప్పడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్ హిందీ వెర్షన్ నవంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!