AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saving the Tigers: సేవ్ ది టైగర్స్ సిరీస్‌లో నటించిన ఈ అమ్మడు బ్యాగ్రౌండ్ ఏంటో.? ఆమె చేసిన సినిమాలు ఏవో తెలుసా.?

టైటిల్ కొత్తగా ఉన్నా కాన్సెప్ట్ మాత్రం హిలేరియస్ గా ఉంటుంది. భార్య భర్తల మధ్య జరిగే మిస్ అండర్ స్టాండింగ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.

Saving the Tigers: సేవ్ ది టైగర్స్ సిరీస్‌లో నటించిన ఈ అమ్మడు బ్యాగ్రౌండ్ ఏంటో.? ఆమె చేసిన సినిమాలు ఏవో తెలుసా.?
Save The Tigers
Rajeev Rayala
|

Updated on: Jun 21, 2023 | 11:39 AM

Share

ఓటీటీల్లో రకరకాల వెబ్ సిరీర్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సూపర్ హిట్ సినిమాలే కాదు వెబ్ సిరీస్లు కూడా ప్రేక్షకులను మెప్పిస్తూ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. అలాంటి సిరీర్ ల్లో సేవ్ ది టైగర్స్ ఒకటి. టైటిల్ కొత్తగా ఉన్నా కాన్సెప్ట్ మాత్రం హిలేరియస్ గా ఉంటుంది. భార్య భర్తల మధ్య జరిగే మిస్ అండర్ స్టాండింగ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ సిరీస్ హాట్‌స్టార్ స్పెషల్స్ బ్యానర్‌పై మహి వి. రాఘవ్, చిన్నా వాసుదేవరెడ్డి నిర్మించారు. అలాగే తేజ కాకుమాను దర్శకత్వం వహించాడు. . ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక వీరి భార్యాల పాత్రల్లో జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవియని నటించారు.

అయితే వీరిలో పావని గంగిరెడ్డి గురించి మీకు తెలుసా..? ఈ అమ్మడు ఇంతకు ముందు ఏ ఏ సినిమాల్లో చేసిందో తెలుసా.. పావని 2015లో వచ్చిన మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది. అంతకు ముందు ఓ షార్ట్ ఫిలిం లో నటించింది. వింద్యామారుతం అనే షార్ట్ ఫిలిమ్ లో చేసింది ఈ చిన్నది.

ఆ తర్వాత సైజ్ జీరో, బ్రహ్మోత్సవం, రైట్ రైట్, జో అచ్చుతానంద, అంతరిక్షం, మీకు మాత్రమే చెప్తా సినిమాల్లో నటించింది. ఇక 2019లో ఎక్కడికి ఈ పరుగు అనే వెబ్ సిరీస్ చేసింది. రీసెట్ గా సేవ్ ది టైగర్ లో చేసింది . ఇంజనీరింగ్ పూర్తిచేసిన పావని, ఇన్ఫోసిస్ టెక్నాలజీ హెడ్ గా పనిచేసింది. సినిమాల పై మక్కువతో ఆమె ఈ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడు నటిగా మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది.

Follow Us
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!