Sreemukhi : తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో చెప్పిన బాబ్లీ బ్యూటీ.. శ్రీముఖికి అలాంటి వరుడే కావాలట..

తిరుగులేని, నాన్‌స్టాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ తెలుగు వారి హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానాన్ని ద‌క్కించుకున్న వ‌న్ అండ్ ఓన్లీ 100 పర్సెంట్‌ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’.

Sreemukhi : తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో చెప్పిన బాబ్లీ బ్యూటీ.. శ్రీముఖికి అలాంటి వరుడే కావాలట..
Sreemukhi
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 17, 2021 | 8:12 AM

Sreemukhi : తిరుగులేని, నాన్‌స్టాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ తెలుగు వారి హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానాన్ని ద‌క్కించుకున్న వ‌న్ అండ్ ఓన్లీ 100 పర్సెంట్‌ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’. గ్లోబెల్ రేంజ్‌లో ప్ర‌తీసారి ఆహా వీక్ష‌కుల కోసం ఎగ్జ‌యిట్‌మెంట్‌ను పెంచుతూ అంద‌రి అంచ‌నాల‌ను మించేలా దూసుకెళ్తోంది. ఇక  ప్రేక్షకుల కోసం ఆహా అదిరిపోయేగేమ్ షో ను కూడా తీసుకువచ్చింది. స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ గా సర్కార్ అనే గేమ్ షో ను చేస్తున్నారు ఆహా. ఇక ఈ గేమ్ షో విజయవంతంగా దూసుకుపోతుంది. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో గేమ్ ఆడటానికి అలీ, శ్రీముఖి , ప్రవీణ్ , మధు వచ్చారు. ఈ ఎపిసోడ్ మంచి రసవత్తరంగా సాగింది. తన చలాకీ తనంతో అందరిని ఆకట్టుకునే శ్రీముఖి ఈ ఎపిసోడ్ కు హైలైట్ గా నిలిచింది.

ఇక ప్రదీప్ శ్రీముఖిని నీకు ఎలాంటి అబ్బాయి కావాలి అని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పింది ఈ బ్యూటీ. మంచి జాబ్ చేసే వ్యక్తి కావాలని చెప్పింది. ఆలాగే డబ్బులు బాగా ఉండి .. అందంగా అనే వాడు తనకు వరుడిగా కావాలంటూ సమాధానం చెప్పింది ఈ బాబ్లీ బ్యూటీ. ఇక ఎంతో సందడిగా సాగిన ఈ గేమ్ షోలో కమెడియన్ ప్రవీణ్ విజేతగా నిలిచాడు. ఆయన 14లక్షల ముపై వేల రూపాయలను గెలుచుకున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bangarraju: నాగలక్ష్మి లుక్ వచ్చేది అప్పుడే.. ఆసక్తిక పోస్టర్ రిలీజ్ చేసిన బంగార్రాజు యూనిట్..

Pushpa Song: పుష్ప రాజ్ ఊరమాస్ లుక్.. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డ లిరికల్ ప్రోమో రిలీజ్..

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్ సీరియస్.. వాష్‏రూంలోకి వెళ్లి గడియ పెట్టుకున్న సిరి.. ఆందోళనలో హౌస్‏మేట్స్..

హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య

'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన

ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో

జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!

గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?

వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి

ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు

భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్

అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..

రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది

గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా

విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..

సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!

జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..

టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా

రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..

ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!

హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా