Aha OTT: ఆహా అనాల్సిందే.. సినీ ప్రియులకు అద్భుతమైన ఆఫర్.. నాన్‏స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇక పై..

ఇప్పటివరకు కేవలం 299 రూపాయలతో సంవత్సరం పాటు నాన్‏స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న సంగతి తెలిసిందే.

Aha OTT: ఆహా అనాల్సిందే.. సినీ ప్రియులకు అద్భుతమైన ఆఫర్.. నాన్‏స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇక పై..
Aha
Follow us

|

Updated on: Jun 01, 2022 | 6:22 PM

సినీ ప్రియులకు 100 శాతం ఎంటర్టైన్మెంట్ అందిస్తూ డిజిటల్ రంగంలో దూసుకుపోతుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా (Aha). సూపర్ హిట్ చిత్రాలు.. సస్పెన్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్.. గేమ్ షోలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆహా.. ఇప్పటివరకు కేవలం 299 రూపాయలతో సంవత్సరం పాటు నాన్‏స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సినీ ప్రియులకు ఆహా అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. వ్యూవర్స్‏ను మరింత పెంచుకునేందుకు సరికొత్త ప్లాన్ చేసింది. మూడు నెలల పాటు నాన్‏స్టాప్ ఎంటర్టైన్మెంట్ ను కేవలం రూ. 99 రూపాయలకే అందిస్తుంది. దీంతో ఆహాలోని సినిమాలు, వెబ్ సిరీస్, షోస్ అన్నీ చూసేయ్యొచ్చు. ఈ ఆఫర్ వ్యాలిడిటీ జూన్ 30 వరకు ఉంటుంది. రూ. 99లు పే చేసి ఆహాలో నాన్‏స్టాప్ ఎంటర్టైన్మెంట్ ను మూడు నెలలు చూడొచ్చు.. ఆహాలో రైటర్, డీజే టిల్లు, భీమ్లా నాయక్, క్రాక్ వంటి హిట్ చిత్రాలు మాత్రమే కాకుండా.. తెలుగు ఇండియన్ ఐడల్, సర్కా్ర్ 2 షోలతో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంది ఆహా.

మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?