
థియేటర్స్ లో మిస్ అయిన సినిమాలు ఇంట్లో కూర్చొని హాయిగా ఓటీటీలో చూస్తున్నారు ప్రేక్షకులు. ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి ఓటీటీల్లో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రతి శుక్రవారం ఓటీటీల్లో సినిమాలు భారీగా రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ వారం కూడా భారీగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటి మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఆదికేశవ సినిమా ఒకటి. ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేజాపోయింది. ఇక ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ఆదికేశవ్ సినిమాతో పాటు ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం..!
1.సిండీ లా రెజీనా: ద హై స్కూల్ ఇయర్స్ – డిసెంబరు 20
2.మ్యాస్ట్రో – డిసెంబరు 20
3.ద టేమింగ్ ఆఫ్ ష్రూడ్ 2 – డిసెంబరు 20
4.అల్హమర్ H.A – డిసెంబరు 21
5.లైక్ ఫ్లవర్స్ ఇన్ సాండ్ – డిసెంబరు 21
6.రెబల్ మూన్ పార్ట్ 1: ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్ – డిసెంబరు 21
7.ఆదికేశవ – డిసెంబరు 22
8.కర్రీ & సైనైడ్: ద జాలీ జోసెఫ్ కేస్ – డిసెంబరు 22
9.యోంగ్‌సాంగ్ క్రియేచర్ – డిసెంబరు 22
10.కుయికో – డిసెంబరు 22
11.ఏ వ్యాంపైర్ ఇన్ ద ఫ్యామిలీ – డిసెంబరు 24
12.పింక్ ఫాంగ్ సింగ్-అలాంగ్ మూవీ 3: క్యాచ్ ద జింజర్ బ్రెడ్ మ్యాన్ – డిసెంబరు 24
13.ద ఏసెస్ – డిసెంబరు 21
14.డ్రై డే – డిసెంబరు 22
15.సాల్ట్ బర్న్ – డిసెంబరు 22
16.సప్త సాగరాలు దాటి సైడ్-బి – డిసెంబరు 22
17. BTS మాన్యుమెంట్స్: బియాండ్ ద స్టార్ – డిసెంబరు 20
18. డ్రాగన్స్ ఆఫ్ వాండర్ హ్యాచ్ – డిసెంబరు 20
19. పెర్సీ జాక్సన్ అండ్ ఒలింపియన్స్ – డిసెంబరు 20
20. వాట్ ఇఫ్..?: సీజన్ 2 – డిసెంబరు 22
21. అడి – డిసెంబరు 22
22. హోమోరస్లీ యూవర్స్: సీజన్ 3 – డిసెంబరు 22
23 .బార్బీ – డిసెంబరు 21
24. హే కమీని – డిసెంబరు 22
25. ఫియర్ ద నైట్ – డిసెంబరు 22
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.