OTT Movies : ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సూపర్ హిట్ సినిమాలు ఇవే..

థియేటర్స్ లో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఓటీటీలో మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. గతవారం మెగాస్టార్ భోళాశంకర్ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు మంచి వ్యూస్ వస్తున్నాయి. అలాగే గోపీచంద్ రామబాణం సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. థియేటర్స్ లో డిజాస్టర్ అయిన ఈ సినిమా ఓటీటీలో మంచి క్రేజ్ తెచ్చుకుంటుంది. ఇక ఈ వారం కూడా భారీగానే సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ఈ వారం ఓటీటీలో 20 సినిమాలు రిలీజ్ కానున్నాయి.

OTT Movies : ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సూపర్ హిట్ సినిమాలు ఇవే..
Ott

Updated on: Sep 18, 2023 | 7:09 AM

వారం వారం  ఓటీటీల సినిమా సందడి ఎక్కువైపోతోంది. పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షుకులను అలరిస్తున్నాయి. శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. అలాగే ఓటీటీలోనూ సినిమాలు రిలీజ్ అయ్యి ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్ లో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఓటీటీలో మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. గతవారం మెగాస్టార్ భోళాశంకర్ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు మంచి వ్యూస్ వస్తున్నాయి. అలాగే గోపీచంద్ రామబాణం సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. థియేటర్స్ లో డిజాస్టర్ అయిన ఈ సినిమా ఓటీటీలో మంచి క్రేజ్ తెచ్చుకుంటుంది. ఇక ఈ వారం కూడా భారీగానే సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ఈ వారం ఓటీటీలో 20 సినిమాలు రిలీజ్ కానున్నాయి.

ఇక ఈ వారం ఏ ఏ సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్న వాటిలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కింగ్ ఆఫ్ కోత సినిమా కూడా రిలీజ్ కానుంది. ఈ సినిమా థియేటర్స్ లో మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే..

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే..

1. ద సెయింట్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ (సెప్టెంబరు 19)

2. లవ్ ఎగైన్ (సెప్టెంబరు 20)

3. జానే జాన్ (సెప్టెంబరు 21)

4. కెంగన్ అసుర సీజన్ 2 (సెప్టెంబరు 21)

5. సిజర్ సెవన్ సీజన్ 4 (సెప్టెంబరు 21)

6. సెక్స్ ఎడ్యుకేషన్ సీజన్ 4 (సెప్టెంబరు 21)

7. హౌ టూ డీల్ విత్ ఏ హార్ట్‌బ్రేక్ (సెప్టెంబరు 22)

8. లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 5  (సెప్టెంబరు 22)

9. సాంగ్ ఆఫ్ బండిట్స్ (సెప్టెంబరు 22)

10. స్పై కిడ్స్: అర్మగెడ్డోన్ (సెప్టెంబరు 22)

హాట్‌స్టార్

11. అతిథి (సెప్టెంబరు 19)

12. దిస్ ఫుల్ సీజన్ 2 (సెప్టెంబరు 20)

13. కింగ్ ఆఫ్ కొత్త (సెప్టెంబరు 22)

14. నో వన్ విల్ సేవ్ యూ (సెప్టెంబరు 22)

15. ద కర్దాషియన్స్ సీజన్ 4 ( సెప్టెంబరు 23)

అమెజాన్ ప్రైమ్

16. కసండ్రో (సెప్టెంబరు 22)

17. ద కాంటినెంటల్: ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్‌విక్ (సెప్టెంబరు 22)

జియో సినిమా

18. ఫాస్ట్ X ( సెప్టెంబరు 18)

బుక్ మై షో

19. మెగ్ 2: ద ట్రెంచ్ (సెప్టెంబరు 18)

ఆపిల్ ప్లస్ టీవీ

20. స్టిల్ అప్ (సెప్టెంబరు 22)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.