‘ఆదిపురుష్’ తర్వాత ఆ యంగ్ హీరోతో సినిమా చేయనున్న ఓంరౌత్.. సన్నాహాలు చేస్తున్న డైరెక్టర్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‏తో..బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న సినిమా 'ఆదిపురుష్'. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది.

'ఆదిపురుష్' తర్వాత ఆ యంగ్ హీరోతో సినిమా చేయనున్న ఓంరౌత్.. సన్నాహాలు చేస్తున్న డైరెక్టర్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 08, 2021 | 1:39 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‏తో..బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. 3డీ టెక్నాలజీతో ఈ సినిమాను భారీ బడ్జెట్‏తో రూపొందిస్తున్నాడు ఓంరౌత్. రామాయణ గాథ నేపథ్యంలో తెరకెక్కనుండగా.. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో రావణుడిగా నటించనున్నాడు. ఇదిలా ఉండగా.. ప్రభాస్ ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ‘సలార్’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. పెద్దపల్లిలోని రామగుండం ప్రాంతంలో సలార్ మూవీ షూటింగ్ జరుగుతోంది.

తాజా సమాచారం ప్రకారం ఆదిపురుష్ సినిమా తర్వాత దర్శకుడు ఓంరౌత్ మరో యంగ్ హీరోతో సినిమా చేయనున్నట్లుగా టాక్. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‏తో కలిసి ఓ యాక్షన్ చిత్రాన్ని చేయనున్నాడట. ఇందుకు సంబంధించిన ప్రకటనను ఓంరౌత్ గతేడాదే రివీల్ చేసాడట. ఈ సినిమా షూటింగ్ మొత్తం విదేశాల్లో చేయాల్సి ఉండగ.. కరోనా కారణాంగా ఈ మూవీ వాయిదా పడింది. దీంతో లాక్ డౌన్ సమయంలో ఓంరౌత్ పూర్తిగా ఆదిపురుష్ స్టోరీపైనే దృష్టిసారించాడట. ఆ తర్వాత ప్రభాస్‏కు ఆ స్టోరీ చేప్పడం.. వెంటనే ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం త్వరత్వరగా జరిగిపోయాయట. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణంలో ఓంరౌత్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత ఓంరౌత్, కార్తీక్ ఆర్యన్ సినిమా సెట్స్ పైకి వెళ్ళనున్నట్లుగా తెలుస్తోంది.

Also Read:  సైఫ్‏ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. క్షమాపణలు చెప్పిన ఆదిపురుష్ విలన్.. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనుకోలేదు.. 

శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఓరీ దేవుడో ఈ పంటి ఖరీదు తెలిస్తే కళ్లు బైర్లే..!ప్రపంచంలోనే ఖరీదు
ఓరీ దేవుడో ఈ పంటి ఖరీదు తెలిస్తే కళ్లు బైర్లే..!ప్రపంచంలోనే ఖరీదు