AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను ప్రేమలో పడేందుకు రెడీ..! ఏ వయసైతేనేం..?

టాలీవుడ్‌లో నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం.. ఆమె బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్ సరసన దేదే ప్యార్ దే అనే సినిమాలో హీరోయిన్‌గా నటించారు. అకీవ్ అలీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మే 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో 26 ఏళ్ల రకుల్‌ 50 ఏళ్ల అజయ్‌ ప్రేయసిగా నటించారు. ఆయన మాజీ భార్య పాత్రను టబు పోషించారు. ఈ సందర్భంగా.. ఓ […]

నేను ప్రేమలో పడేందుకు రెడీ..! ఏ వయసైతేనేం..?
TV9 Telugu Digital Desk
|

Updated on: May 04, 2019 | 12:48 PM

Share

టాలీవుడ్‌లో నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం.. ఆమె బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్ సరసన దేదే ప్యార్ దే అనే సినిమాలో హీరోయిన్‌గా నటించారు. అకీవ్ అలీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మే 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో 26 ఏళ్ల రకుల్‌ 50 ఏళ్ల అజయ్‌ ప్రేయసిగా నటించారు. ఆయన మాజీ భార్య పాత్రను టబు పోషించారు. ఈ సందర్భంగా.. ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్‌ రకుల్‌ను ఇంటర్వ్యూ చేయగా.. నిజ జీవితంలో మీ కన్నా వయసు బాగా ఎక్కువ ఉన్న వ్యక్తిని ప్రేమిస్తారా? అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా రకుల్.. నిజ జీవితంలో నేనూ ప్రేమలో పడేందుకు రెడీగా ఉన్నా.. ఏ వయసు వాడైతే ఏంటి..? ఆ వ్యక్తి వృద్ధుడా..? యువకుడా..? అనేది అనవసరమంటూ సమాధానమిచ్చింది.

Follow Us
గది నుంచి బయటికి రాని కూతురు.. తలుపు బద్ధలు కొట్టి చూడగా..
గది నుంచి బయటికి రాని కూతురు.. తలుపు బద్ధలు కొట్టి చూడగా..
ఇంట్లో దీపం ఏ దిశలో వెలిగిస్తే ధనలక్ష్మి కటాక్షం? ఈ ఒక్క పొరపాటు
ఇంట్లో దీపం ఏ దిశలో వెలిగిస్తే ధనలక్ష్మి కటాక్షం? ఈ ఒక్క పొరపాటు
IND vs AFG: సచిన్ రికార్డ్ బ్రేక్.. చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్
IND vs AFG: సచిన్ రికార్డ్ బ్రేక్.. చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్
రామకోటి ఎప్పుడు ప్రారంభించాలి? ఏ రోజు మొదలెడితే మంచిది?
రామకోటి ఎప్పుడు ప్రారంభించాలి? ఏ రోజు మొదలెడితే మంచిది?
వరాల వర్షం కురిపించనున్న రాహువు.. వీరికి రాజయోగం
వరాల వర్షం కురిపించనున్న రాహువు.. వీరికి రాజయోగం
రైల్వే స్టేషన్ ఉచిత వెయిటింగ్ రూమ్స్‌లో ఎన్ని గంటల ఉండవచ్చు..?
రైల్వే స్టేషన్ ఉచిత వెయిటింగ్ రూమ్స్‌లో ఎన్ని గంటల ఉండవచ్చు..?
తెలుగు తెరపై క్రూరత్వం.. నిజ జీవితంలో దాతృత్వం
తెలుగు తెరపై క్రూరత్వం.. నిజ జీవితంలో దాతృత్వం
గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారా? గురు గ్రహ అనుగ్రహం..
గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారా? గురు గ్రహ అనుగ్రహం..
టోల్ ఛార్జీలపై బిగ్ అప్డేట్.. ఇకపై పదే పదే ఆగాల్సిన పని లేదు..
టోల్ ఛార్జీలపై బిగ్ అప్డేట్.. ఇకపై పదే పదే ఆగాల్సిన పని లేదు..
వర్షాకాలంలో ఐస్‌క్రీమ్ సేఫేనా.. తినే ముందు ఇవి అప్పక తెలుసుకోండి!
వర్షాకాలంలో ఐస్‌క్రీమ్ సేఫేనా.. తినే ముందు ఇవి అప్పక తెలుసుకోండి!