నిఖిల్ ’18 పేజెస్’ కీలక షెడ్యూల్ మొదలు!.. సారథి స్టూడియోలో సెట్.. సినిమా విడుదల ఎప్పుడంటే..

శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమా ద్వారా హీరో నిఖిల్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత చాలా సినిమాలు

నిఖిల్ '18 పేజెస్' కీలక షెడ్యూల్ మొదలు!.. సారథి స్టూడియోలో సెట్.. సినిమా విడుదల ఎప్పుడంటే..
Follow us
uppula Raju

|

Updated on: Jan 18, 2021 | 11:56 AM

శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమా ద్వారా హీరో నిఖిల్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత చాలా సినిమాలు చేసిన కార్తికేయ, అర్జున్ సురవరం లాంటి సినిమాలు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. తాజాగా నిఖిల్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థల ఆధ్వర్యంలో ’18 పేజెస్’ మూవీ చేస్తున్నాడు.

ఈ సినిమా కీలక షెడ్యూల్ హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో వేసిన సెట్‌లో మొదలైంది. ఈ షెడ్యూల్ లో హీరోహీరోయిన్ల పై కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ తీసుకున్న సంగతి తెలిసిందే. అన్నట్టు ఈ చిత్రం కూడా వైవిధ్యంగా ఉంటుందని హీరో పాత్ర మెమరీ లాస్ సమస్యతో సఫర్ అవుతూ ఉంటుందని ఇప్పటికే రూమర్స్ వినిపించాయి. అయితే ఈ మెమరీ లాస్ కంటే కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్‌లో నిఖిల్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడని సమాచారం. ఈ సినిమా థీమ్ కూడా డిఫరెంట్ పాయింట్ తో ఉండబోతుందని తెలుస్తోంది.

ఎనర్జిటిక్ స్టార్‌తో ఎఫ్ 2 దర్శకుడు.. ఇక ప్రేక్షకులకు మరింత ఫన్.. సినిమా ఎప్పుడో తెలుసా..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.