AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మా’లోని సమస్యలు మనమే పరిష్కరించుకుందాం..!

నటుడు నాగబాబుపై శివాజీ రాజా చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నానని ‘మా’ అధ్యక్షుడు నరేష్‌ పేర్కొన్నారు. నాగబాబు నడకపై అనుచిత వ్యాఖ్యలు చేశారు శివాజీ రాజా. దీంతో మా అధ్యక్షుడు నరేష్, జనరల్ సెక్రటరీ జీవితా రాజశేఖర్ రంగంలోకి దిగారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున కాకుండా నటులుగా ఈ వివాదంపై స్పందిస్తున్నట్లు తెలిపారు. మా అనేది ఓ కుటుంబం లాంటిదన్నారు. నాగబాబు శివాజీ రాజా చేసిన కామెంట్స్ ఎంతో బాధించాయని అన్నారు నరేష్, జీవితా రాజశేఖర్. ఒకరి […]

'మా'లోని సమస్యలు మనమే పరిష్కరించుకుందాం..!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 04, 2019 | 11:32 AM

Share

నటుడు నాగబాబుపై శివాజీ రాజా చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నానని ‘మా’ అధ్యక్షుడు నరేష్‌ పేర్కొన్నారు. నాగబాబు నడకపై అనుచిత వ్యాఖ్యలు చేశారు శివాజీ రాజా. దీంతో మా అధ్యక్షుడు నరేష్, జనరల్ సెక్రటరీ జీవితా రాజశేఖర్ రంగంలోకి దిగారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున కాకుండా నటులుగా ఈ వివాదంపై స్పందిస్తున్నట్లు తెలిపారు. మా అనేది ఓ కుటుంబం లాంటిదన్నారు.

నాగబాబు శివాజీ రాజా చేసిన కామెంట్స్ ఎంతో బాధించాయని అన్నారు నరేష్, జీవితా రాజశేఖర్. ఒకరి గురించి మరొకరు గతాలు తవ్వుకుని.. ఎందుకు శత్రుత్వాన్ని పెంచుకోవడం.. ఇది సరైన పద్దతి కాదు. ‘మా’లోని సమస్యలను మనమే పరిష్కరించుకుందాం. అనవసరంగా ఎందుకు మీడియా ముందుకు వచ్చి రచ్చ చేసుకోవడమేంటని అన్నారు. నాగబాబు ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని.. రాజేంద్రప్రసాద్, శివాజీ రాజా గెలవడానికి ఆయన ఎంతో శ్రమించారని గుర్తు చేశారు.

Follow Us
ఫ్రిజ్ పైన పొరపాటున కూడా ఈ వస్తువులను ఉంచకండి.. నెగటివ్ ఎనర్జీకి
ఫ్రిజ్ పైన పొరపాటున కూడా ఈ వస్తువులను ఉంచకండి.. నెగటివ్ ఎనర్జీకి
వడ్డే నవీన్ మొదటి భార్య ఆ టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని తెలుసా?
వడ్డే నవీన్ మొదటి భార్య ఆ టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని తెలుసా?
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ రిజల్ట్ ఇలా చెక్..
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ రిజల్ట్ ఇలా చెక్..
స్మృతి, షఫాలీ ఊచకోత.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా భారీ రికార్డ్
స్మృతి, షఫాలీ ఊచకోత.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా భారీ రికార్డ్
సైబర్ నేరగాళ్ల టార్గెట్‌గా డాక్టర్లు.. రూ.29.8 కోట్లు దోపిడీ!
సైబర్ నేరగాళ్ల టార్గెట్‌గా డాక్టర్లు.. రూ.29.8 కోట్లు దోపిడీ!
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్
భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి
మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!
మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!