AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫైనల్‌గా ‘V’కే ఫిక్స్ అయ్యారు..!

నేచురల్ స్టార్ నాని, యంగ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను ఈరోజు అధికారకంగా విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘V’ అనే టైటిల్ తో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో నాని విలన్ పాత్ర పోషించనున్నాడు. నివేదా థామస్, అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు తన సొంత బ్యానర్ శ్రీ […]

ఫైనల్‌గా 'V'కే ఫిక్స్ అయ్యారు..!
Ravi Kiran
|

Updated on: Apr 29, 2019 | 4:30 PM

Share

నేచురల్ స్టార్ నాని, యంగ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను ఈరోజు అధికారకంగా విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘V’ అనే టైటిల్ తో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో నాని విలన్ పాత్ర పోషించనున్నాడు.

నివేదా థామస్, అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు తన సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈరోజు నుంచి సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం డిసెంబర్ లో విడుదల కానున్నట్లు సమాచారం.

Follow Us
పంద్రాగస్ట్‌ సంబరాల్లో గుండెలు పిండేసే విషాదం
పంద్రాగస్ట్‌ సంబరాల్లో గుండెలు పిండేసే విషాదం
1921లో ఏలూరులో గాంధీ తాత నాటిన మొక్క.. ఇప్పుడిలా..
1921లో ఏలూరులో గాంధీ తాత నాటిన మొక్క.. ఇప్పుడిలా..
మరణించిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్లోన సొమ్మును తీసుకోవడం ఎలా..?
మరణించిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్లోన సొమ్మును తీసుకోవడం ఎలా..?
పెళ్లిలో వధువు ముక్కు మీద కుంకుమ పడటం శుభమా అశుభమా?
పెళ్లిలో వధువు ముక్కు మీద కుంకుమ పడటం శుభమా అశుభమా?
ఆధార్ కార్డు ఉంటే నేరుగా అకౌంట్లోకి రూ.90 వేలు.. దరఖాస్తు ఎలానో..
ఆధార్ కార్డు ఉంటే నేరుగా అకౌంట్లోకి రూ.90 వేలు.. దరఖాస్తు ఎలానో..
మరణించిన వారి గురించి చెడుగా మాట్లాడకూడదా? అసలు కారణం ఇదే!
మరణించిన వారి గురించి చెడుగా మాట్లాడకూడదా? అసలు కారణం ఇదే!
వివాహం కాని స్త్రీ, పురుషులు జంట పాముల సయ్యాట ఎందుకు చూడకూడదు?
వివాహం కాని స్త్రీ, పురుషులు జంట పాముల సయ్యాట ఎందుకు చూడకూడదు?
కొబ్బరి నీళ్లతో లెదర్ బ్యాగులు తయారు చేస్తారని తెలుసా?
కొబ్బరి నీళ్లతో లెదర్ బ్యాగులు తయారు చేస్తారని తెలుసా?
8 వేల పరుగులు, 70 సార్లు రికార్డ్ స్కోర్లతో బీభత్సం.. కట్‌చేస్తే
8 వేల పరుగులు, 70 సార్లు రికార్డ్ స్కోర్లతో బీభత్సం.. కట్‌చేస్తే
జాక్‌పాట్ అంటే ఇతనిదే..మత్స్యకారుడి వలకు చిక్కిన రెండు భారీ చేపలు
జాక్‌పాట్ అంటే ఇతనిదే..మత్స్యకారుడి వలకు చిక్కిన రెండు భారీ చేపలు