AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్యామిలీ డైరక్టర్‌తో కల్యాణ్ రామ్ మూవీ ప్రారంభం

ఫ్యామిలీ డైరక్టర్ సతీష్ వేగెష్న, నందమూరి కల్యాణ్ రామ్ కాంబినేషన్‌లో ఓ మూవీ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఇవాళ హైదరాబాద్‌లో పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరవ్వగా.. మూవీ యూనిట్ పాల్గొంది. ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ నటిస్తోంది. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గోపి సుందర్ ఈ […]

ఫ్యామిలీ డైరక్టర్‌తో కల్యాణ్ రామ్ మూవీ ప్రారంభం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 20, 2019 | 4:51 PM

Share

ఫ్యామిలీ డైరక్టర్ సతీష్ వేగెష్న, నందమూరి కల్యాణ్ రామ్ కాంబినేషన్‌లో ఓ మూవీ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఇవాళ హైదరాబాద్‌లో పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరవ్వగా.. మూవీ యూనిట్ పాల్గొంది. ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ నటిస్తోంది. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గోపి సుందర్ ఈ మూవీకి సంగీతం అందించనున్నాడు. కాగా శతమానం భవతితో దర్శకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సతీష్ వేగెష్న.. ఆ తరువాత శ్రీనివాస కల్యాణంతో పరాజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు ఇటీవల 118 విజయంతో మళ్లీ ఫాంలోకి వచ్చిన కల్యాణ్ రామ్.. వినూత్న కథలవైపే మొగ్గుచూపుతున్నాడు. ఈ క్రమంలో ఈ ఇద్దరి కాంబోలో తెరకెక్కుతోన్న ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలే ఉన్నాయి.

Follow Us
ట్రై సిరీస్‌లో భారత్‌కు షాక్.. 4 పరుగుల తేడాతో అఫ్ఘాన్ విజయం
ట్రై సిరీస్‌లో భారత్‌కు షాక్.. 4 పరుగుల తేడాతో అఫ్ఘాన్ విజయం
క్రెడిట్ కార్డులు వాడేవారికి షాక్
క్రెడిట్ కార్డులు వాడేవారికి షాక్
ఒకప్పుడు చాక్లెట్స్ అమ్మింది.. ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్
ఒకప్పుడు చాక్లెట్స్ అమ్మింది.. ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్
పూరీ జగన్నాథ రథయాత్రకు వెళ్తున్నారా? భక్తులు తప్పక పాటించాల్సిన..
పూరీ జగన్నాథ రథయాత్రకు వెళ్తున్నారా? భక్తులు తప్పక పాటించాల్సిన..
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. తాగునీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం..
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. తాగునీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం..
వెనిజులా సీన్ రిపీట్ అవ్వబోతుంది.. ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్
వెనిజులా సీన్ రిపీట్ అవ్వబోతుంది.. ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్
లోన్లు తీసుకునేవారికి ఆర్బీఐ షాక్
లోన్లు తీసుకునేవారికి ఆర్బీఐ షాక్
మందారం పూలు గుత్తులుగా పూయాలంటే జస్ట్ ఇలా చేయండి..
మందారం పూలు గుత్తులుగా పూయాలంటే జస్ట్ ఇలా చేయండి..
CBSEకి షాకిచ్చిన యువకుడికి ఐఐటీ కాన్పూర్ నుంచి సూపర్ ఛాన్స్..!
CBSEకి షాకిచ్చిన యువకుడికి ఐఐటీ కాన్పూర్ నుంచి సూపర్ ఛాన్స్..!
హిందూ సంప్రదాయం ప్రకారం పుట్టినరోజును ఎలా జరుపుకోవాలో మీకు తెలుసా
హిందూ సంప్రదాయం ప్రకారం పుట్టినరోజును ఎలా జరుపుకోవాలో మీకు తెలుసా