AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెన్సార్ పూర్తి చేసుకున్న దళపతి విజయ్ సినిమా.. యుఏ సర్టిఫికెట్ సొంతంచేసుకున్న మాస్టర్

స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటిస్తున్న మాస్టర్ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న దళపతి విజయ్ సినిమా.. యుఏ సర్టిఫికెట్ సొంతంచేసుకున్న మాస్టర్
Rajeev Rayala
|

Updated on: Dec 24, 2020 | 9:23 PM

Share

స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటిస్తున్న మాస్టర్ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల అవ్వాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.  అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. అదేవిధంగా ఆండ్రియా జెరోమియా- శాంతను భాగ్యరాజ్ కీలక పాత్రలు కనిపించనున్నారు. సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ వార్ కి మాస్టర్ సినిమా తెరలేపనుందన్న ప్రచారం మొదలైంది. తాజాగా మాస్టర్ మూవీ సెన్సార్ ను కంప్లీట్ చేసుకుంది. సెన్సార్  బోర్డ్ ఈ చిత్రానికి యుఏ సర్టిఫికెట్ ఇచ్చిందని  నిర్మాతలు స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని కూడా వెల్లడించే అవకాశం ఉంది. తాజాగా యుఏ మార్క్ తో `మాస్టర్` పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నిర్మాణ సంస్థ XB ఫిల్మ్ క్రియేటర్స్ త్వరలో కలుద్దాం అంటూ ట్వీట్ చేశారు.

Follow Us
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్