స్టేట్‌రౌడీగా సూపర్ స్టార్ మహేశ్ బాబు.. పక్కా మాస్‌లుక్‌‌తో దుమ్ము దులిపేస్తారట.. డైరెక్టర్ ఎవరో తెలుసా..

ఇప్పటి వరకు ఎన్నో పాత్రలతో అభిమానులను అలరించిన సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తాజాగా ఓ మాస్ క్యారెక్టర్

స్టేట్‌రౌడీగా సూపర్ స్టార్ మహేశ్ బాబు.. పక్కా మాస్‌లుక్‌‌తో దుమ్ము దులిపేస్తారట..  డైరెక్టర్ ఎవరో తెలుసా..
Follow us

|

Updated on: Dec 11, 2020 | 7:40 AM

ఇప్పటి వరకు ఎన్నో పాత్రలతో అభిమానులను అలరించిన సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తాజాగా ఓ మాస్ క్యారెక్టర్ చేయనున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట చిత్రంలో నటిస్తున్నారు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, సరైనోడు ఇలా వరుస హిట్లతో మంచి ఊపుమీదున్న మహేశ్ తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారని టాక్.

సర్కార్ వారి పాట సినిమా తర్వాత మహేశ్ టాలీవుడ్ సెన్సెషనల్ డైరెక్టర్ రాజమౌలి డైరెక్షన్‌లో ఓ సినిమా కమిట్ అయ్యారు. అయితే ఈ సినిమా కొద్దిగా లేటవుతుందన్న కారణంతో ఈ మధ్య గ్యాప్‌లో వంశీ సినిమాలో నటిస్తారని చెప్పారట. అయితే ఈ సినిమాకు టైటిల్ కూడా కరారు చేశారు. మెగాస్టా్ర్ చిరంజీవి నటించిన అలనాటి బ్లాక్‌బస్టర్ సినిమా స్టేట్‌రౌడీ టైటిల్‌ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో మహేశ్ పక్కా మాస్ లుక్‌లో కనిపించనున్నారని సమాచారం. మరి స్టేట్‌రౌడీ యాక్షన్ ఎప్పడు మొదలుపెడుతాడో అని ఇప్పటి నుంచే అభిమానులు ఆరాటపడుతున్నారు.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!