AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మహర్షి’ సినిమా ట్రైలర్ ఎప్పుడంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రోమోస్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు హైదరాబాద్‌లో జరగనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం మహర్షి ట్రైలర్‌ను రేపు ఈవెంట్‌లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు […]

'మహర్షి' సినిమా ట్రైలర్ ఎప్పుడంటే..?
Ravi Kiran
|

Updated on: Apr 30, 2019 | 7:18 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రోమోస్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు హైదరాబాద్‌లో జరగనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం మహర్షి ట్రైలర్‌ను రేపు ఈవెంట్‌లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 9న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.