AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దర్శకుడిని మనువాడిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ భామ

లాక్‌డౌన్ సమయంలో ఓటీటీలో విడుదలై మంచి టాక్‌ని తెచ్చుకొని హిట్టైన సినిమాల్లో కృష్ణ అండ్ హిజ్ లీల ఒకటి. క్షణం ఫేమ్‌ రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఓ హీరోయిన్‌గా నటించారు

దర్శకుడిని మనువాడిన 'కృష్ణ అండ్ హిజ్ లీల' భామ
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 22, 2020 | 1:04 PM

Share

shalini vadnikatti marriage: లాక్‌డౌన్ సమయంలో ఓటీటీలో విడుదలై మంచి టాక్‌ని తెచ్చుకొని హిట్టైన సినిమాల్లో కృష్ణ అండ్ హిజ్ లీల ఒకటి. క్షణం ఫేమ్‌ రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఓ హీరోయిన్‌గా నటించారు షాలిని వడ్నికట్టి. ఇందులో ఆమె పాత్రకు, నటనకు మంచి పేరు కూడా వచ్చింది. కాగా ఈ హీరోయిన్ తాజాగా పెళ్లి కబురుతో వార్తల్లోకి వచ్చింది. మనోజ్ బీద అనే వ్యక్తిని షాలిని వివాహమాడింది. కరోనా నేపథ్యంలో అతి తక్కువ మంది అతిథుల మధ్య ఈ ఇద్దరు ఒక్కటయ్యారు.

కాగా మనోజ్ తమిళంలో ఓ సినిమాను తెరకెక్కించారు. గురు సోమసుందరం ప్రధాన పాత్రలో మనోజ్ వంజగర్ ఉలగం అనే సినిమాను తెరకెక్కించగా.. వైవిధ్య మూవీగా మంచి పేరు వచ్చింది. ఆ తరువాత మనోజ్ మరో సినిమాను తెరకెక్కించలేదు. ఇక ప్లస్ అనే కన్నడ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన షాలిని.. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. బాగా గుర్తింపు వస్తోన్న సమయంలో ఈ భామ మూడు ముళ్లు వేయించుకోవడం విశేషం. మరి ఇకపై షాలిని సినిమాలు చేస్తుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read More:

కంగనాపై సుశాంత్‌ ఫ్యామిలీ లాయర్ కీలక వ్యాఖ్యలు

HBD Chiranjeevi: హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్‌.. వెల్లువెత్తుతోన్న శుభాకాంక్షలు

Follow Us
వరద నీటిలో మృతదేహాలతో సాహసం.. అంత్యక్రియలకు గ్రామస్థుల అవస్థలు
వరద నీటిలో మృతదేహాలతో సాహసం.. అంత్యక్రియలకు గ్రామస్థుల అవస్థలు
వినాయకుడిని నిమజ్జనం చేస్తూ.. నదిలో పడిపోయిన యువకుడు
వినాయకుడిని నిమజ్జనం చేస్తూ.. నదిలో పడిపోయిన యువకుడు
బ్యాంక్ ఉద్యోగుల సమ్మె ఎఫెక్ట్.. ఖాతాదారులకు బిగ్ అలర్ట్..
బ్యాంక్ ఉద్యోగుల సమ్మె ఎఫెక్ట్.. ఖాతాదారులకు బిగ్ అలర్ట్..
పితృ పక్షంలో ఈ రోజుల్లో శ్రాద్ధం చేయకూడదట.. ఈ నియమాలు తెలుసుకోండి
పితృ పక్షంలో ఈ రోజుల్లో శ్రాద్ధం చేయకూడదట.. ఈ నియమాలు తెలుసుకోండి
ప్రతీ టర్మ్‌లోనూ తప్పని ఉపయాగం.. ఎవరెవరికి దక్కినట్టు ఉపయోగం?
ప్రతీ టర్మ్‌లోనూ తప్పని ఉపయాగం.. ఎవరెవరికి దక్కినట్టు ఉపయోగం?
శ్రీకాళహస్తీశ్వరాలయంలో హీరోయిన్ డింపుల్ ప్రత్యేక పూజలు.. వీడియో
శ్రీకాళహస్తీశ్వరాలయంలో హీరోయిన్ డింపుల్ ప్రత్యేక పూజలు.. వీడియో
సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు
సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు
ప్రకాశం బ్యారేజ్‌కు పోటెత్తిన వరద.. 20 గేట్లు ఎత్తి నీటి విడుదల
ప్రకాశం బ్యారేజ్‌కు పోటెత్తిన వరద.. 20 గేట్లు ఎత్తి నీటి విడుదల
రేబిస్‌తో రెండేళ్ల బాలుడి మరణం..
రేబిస్‌తో రెండేళ్ల బాలుడి మరణం..
భర్తను ప్రాణంగా ప్రేమించే 3 నక్షత్రాల మహిళలు.. వీరు భార్యగా వస్తే
భర్తను ప్రాణంగా ప్రేమించే 3 నక్షత్రాల మహిళలు.. వీరు భార్యగా వస్తే