AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ వెర్షన్స్‏లో విడుదలకు సిద్ధమైన రవితేజ ‘క్రాక్’.. డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్.. ఎప్పుడంటే ?

మాస్ మాహారాజా రవితేజ నటించిన 'క్రాక్' మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. జనవరి 9న విడుదలైన ఈ

ఆ వెర్షన్స్‏లో విడుదలకు సిద్ధమైన రవితేజ 'క్రాక్'.. డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్.. ఎప్పుడంటే ?
Rajitha Chanti
|

Updated on: Jan 30, 2021 | 1:01 PM

Share

మాస్ మాహారాజా రవితేజ నటించిన ‘క్రాక్’ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. జనవరి 9న విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ ఫుల్ జోష్‏తో దూసుకుపోతుంది. చాలా కాలం తర్వాత మాస్ రాజా మళ్లీ ఓ సూపర్ హిట్‏ను తన ఖాతాలో వేసుకొని ఫాంలోకి వచ్చాడు. ఇందులో రవితేజకు జోడీగా శృతిహాసన్ నటించగా.. రవితేజ పోలీస్ అధికారిగా నటించగా.. సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్‎లు విలన్లుగా నటించారు.

తాజాగా మాస్ రాజా ‘క్రాక్’ మూవీని తమిళ, మలయాళ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ఇప్పటికే ఈ రెండు భాషల్లోకి క్రాక్ డబ్ చేసారని.. ఫిబ్రవరి 5న తమిళం, మలయాళం భాషల్లో విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా అటు తెలుగు ఓటీటీలో కూడా ఫ్రిబవరి 6న క్రాక్ విడుదల కాబోతుంది. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ మూవీని అల్లు అరవింద్ భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నారు.

Also Read:

‘Uppena’ Movie Update : అందమైన ప్రేమ కావ్యం నుంచి మరో మధురమైన మెలోడీ రాబోతుంది..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!