AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi : వరుస సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్.. ‘క్రాక్’ దర్శకుడికి కూడా ఛాన్స్ ఇచ్చాడా..?

ఎప్పటినుంచో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న మాస్ రాజా రవితేజకు మర్చిపోలేని హిట్ ఇచ్చాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. లాక్ డౌన్ తర్వాత విడుదలైన క్రాక్ సినిమా మంచి కలెక్షన్ లతో బాక్సాఫీస్

Megastar Chiranjeevi : వరుస సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్.. 'క్రాక్' దర్శకుడికి కూడా ఛాన్స్ ఇచ్చాడా..?
Rajeev Rayala
|

Updated on: Jan 30, 2021 | 7:19 AM

Share

Megastar Chiranjeevi : ఎప్పటినుంచో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న మాస్ రాజా రవితేజకు మర్చిపోలేని హిట్ ఇచ్చాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. లాక్ డౌన్ తర్వాత విడుదలైన క్రాక్ సినిమా మంచి కలెక్షన్ లతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. లాక్ డౌన్ తర్వాత మొదటి సూపర్ హిట్ సినిమాగా రవితేజ క్రాక్ నిలిచింది. ఈ సినిమా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు రవితేజ. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ దర్శకుడి కోసం హీరోలు క్యూ కడుతున్నారని తెలుస్తుంది.

‘క్రాక్’ సినిమా తర్వాత తన నెక్స్ట్ సినిమా ఎవరితో అనేది ఇంతవరకు అనౌన్స్ చేయలేదు గోపీచంద్ మలినేని. కాగా గోపీచంద్ నెక్స్ట్ సినిమా పై ఇప్పుడు ఫిలిం నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. త్వరలో గోపీచంద్ ఓ మెగా హీరోతో సినిమా చేయబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మెగా కాంపౌండ్ నుంచి గోపికి కాల్ వచ్చిందట. క్రాక్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మెగాస్టార్ చిరంజీవి గోపీచంద్ ను ఇంటికి పిలిచి మరి ప్రసంశించిన విషయం తెలిసిందే. దాంతో గోపీచంద్ మలినేని మెగాస్టార్ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందన్న వార్తలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న చిరు. ఆతర్వాత వరుసగా సినిమాలను పట్టాలెక్కించనున్నారు. ఈ క్రమంలోనే గోపీచంద్ తోను ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి: 

బంపర్ ఆఫర్ కొట్టేసిన వరుణ్ తేజ్ హీరోయిన్.. సల్మాన్‏తో జోడి కట్టనున్న అందాల భామ..

‘Live Telecast’ Trailer: మీరెప్పుడైనా లైవ్‌లో దెయ్యాన్ని చూశారా! లేదంటే మేము చూపిస్తామంటున్న ‘లైవ్‌ టెలికాస్ట్‌’ టీం..

Follow Us
ముగ్గురు ఆడబిడ్డల తర్వాత మగ సంతానం.. అయినా ఆస్పత్రిలోనే ఆమె ఈ పని
ముగ్గురు ఆడబిడ్డల తర్వాత మగ సంతానం.. అయినా ఆస్పత్రిలోనే ఆమె ఈ పని
IND vs SL: టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన శ్రీలంక కెప్టెన్..!
IND vs SL: టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన శ్రీలంక కెప్టెన్..!
రాజధాని అమరావతిలో కీలక ఘట్టం ఆవిష్కృతం
రాజధాని అమరావతిలో కీలక ఘట్టం ఆవిష్కృతం
డ్రైవింగ్ ప్రాక్టీస్ చేద్దామని కారును బయటకు తీసిన మహిళ.. ఇంతలోనే
డ్రైవింగ్ ప్రాక్టీస్ చేద్దామని కారును బయటకు తీసిన మహిళ.. ఇంతలోనే
రో-కో కంటే డేంజరస్ అతను.. మావోళ్లకు బడితపూజే..!
రో-కో కంటే డేంజరస్ అతను.. మావోళ్లకు బడితపూజే..!
పీడకలలు ఎందుకు వస్తాయి? శాస్త్రం చెప్పే అసలు కారణాలు, పరిహారాలు..
పీడకలలు ఎందుకు వస్తాయి? శాస్త్రం చెప్పే అసలు కారణాలు, పరిహారాలు..
ఆయన గ్రేట్ హీరో.. మాటల్లో చెప్పలేని అద్భుతమైన నటుడు..
ఆయన గ్రేట్ హీరో.. మాటల్లో చెప్పలేని అద్భుతమైన నటుడు..
హర్భజన్‌కు శ్రీశాంత్‌ రూమ్‌మేట్‌గా కావాలట..! కారణం ఇదే!
హర్భజన్‌కు శ్రీశాంత్‌ రూమ్‌మేట్‌గా కావాలట..! కారణం ఇదే!
వామ్మో ఎలా వస్తున్నాయ్ అక్కా ఈ ఐడియాలు.. భర్తను చంపి ఏం చేసిందంటే
వామ్మో ఎలా వస్తున్నాయ్ అక్కా ఈ ఐడియాలు.. భర్తను చంపి ఏం చేసిందంటే
లోన్ యాప్స్ వాడేవారికి కేంద్రం అలర్ట్.. అలా చేస్తే మీ పని ఖతమే..
లోన్ యాప్స్ వాడేవారికి కేంద్రం అలర్ట్.. అలా చేస్తే మీ పని ఖతమే..