AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలీవుడ్ క్రేజీ మల్టీస్టారర్‏లో ఛాన్స్ కొట్టేసిన మహేశ్ భామ.. ఆ సినిమాలో కీలక పాత్రలో..

టాలీవుడ్ సూపర్ స్టార్ నటించిన 'భారత్ అనే నేను' సినిమాతో తెలుగులోకి హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ

బాలీవుడ్ క్రేజీ మల్టీస్టారర్‏లో ఛాన్స్ కొట్టేసిన మహేశ్ భామ.. ఆ సినిమాలో కీలక పాత్రలో..
అయితే  తెలుగులో  లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాలతోనే  తో కియారా మరో సినిమా చేస్తుందని తెలుస్తుంది. 
Rajitha Chanti
|

Updated on: Feb 01, 2021 | 3:35 PM

Share

Heroine Kiara Advani: టాలీవుడ్ సూపర్ స్టార్ నటించిన ‘భారత్ అనే నేను’ సినిమాతో తెలుగులోకి హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ…ఈ అమ్మడుకి మాత్రం తెలుగులో ఆశించినంతగా అవకాశాలు రాలేదు. దీంతో తిరిగి బాలీవుడ్ బాట పట్టింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్‏లో షాహిద్ సరసన నటించింది కియారా. అక్కడ కూడా ఆ మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ భారీ ఆఫర్‏ దక్కించుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

డైరెక్టర్ సందీప్ వంగా అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దీంతో బాలీవుడ్‏లో కూడా తన హవా కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం సందీప్ వంగా.. రణబీర్ కపూర్‏తో ఓ మల్టీస్టారర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సీనియర్ నటులు అనీల్ కపూర్, రణబీర్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి యానిమల్ అనే టైటిల్‏ను కూడా ఫిక్స్ చేశారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో గెస్ట్ రోల్‏లో కియారా నటించనుందట. ఇందులో కియారా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్‏గా పరిణితి చోప్రా నటిస్తుంది. ఇక ఈ భారీ మల్టీస్టారర్ సినిమపై అభిమానల అంచనాలు భారీగానే ఉన్నాయి.

Also Read:

Hrithik Roshan: నైట్ మేనేజర్‌గా హృతిక్ రోషన్.. బ్రిటిష్ స్పై డ్రామా సిరీస్.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం..

Follow Us
ఎత్తుకు పైఎత్తు వేసి శత్రువును గెలవాలి.. కాకి – పాము కథ
ఎత్తుకు పైఎత్తు వేసి శత్రువును గెలవాలి.. కాకి – పాము కథ
10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..
10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..
ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం
ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం
ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!
ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..
బిసిసిఐ కొత్త కఠిన నియమాలతో ఆటగాళ్లకు షాక్
బిసిసిఐ కొత్త కఠిన నియమాలతో ఆటగాళ్లకు షాక్
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త..
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త..
NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. పెద్ద నటుడయ్యాడు.
అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. పెద్ద నటుడయ్యాడు.
సంజూ, వైభవ్‌లాగే రాహుల్‌నూ పక్కనబెడతారా?
సంజూ, వైభవ్‌లాగే రాహుల్‌నూ పక్కనబెడతారా?