కన్నడ నటి శారద కన్నుమూత

| Edited By:

Mar 22, 2019 | 12:01 PM

ప్రముఖ కన్నడ సీనియర్ నటి ఎల్‌వి శారద కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఆమె.. బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఫణియమ్మ, వంశవ‌ృక్ష వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో ఆమె నటించి అలరించారు. శారద మృతి పట్ల కన్నడ సినీ పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది.

కన్నడ నటి శారద కన్నుమూత
Follow us on