AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మజ్ను’ డైరెక్టర్‌తో కళ్యాణ్ రామ్..?

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ డైరెక్షన్ లో ‘తుగ్లక్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ‘మజ్ను’ ఫేమ్ విరించి వర్మతో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం విరించి వర్మ ఇప్పటికే కళ్యాణ్ రామ్ కు స్క్రిప్ట్ వినిపించాడని.. దానికి కళ్యాణ్ రామ్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని సమాచారం. జూలై నుండి ఈ సినిమా షూటింగ్ ను మొదలు […]

'మజ్ను' డైరెక్టర్‌తో కళ్యాణ్ రామ్..?
Ravi Kiran
|

Updated on: May 01, 2019 | 5:57 PM

Share

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ డైరెక్షన్ లో ‘తుగ్లక్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ‘మజ్ను’ ఫేమ్ విరించి వర్మతో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం విరించి వర్మ ఇప్పటికే కళ్యాణ్ రామ్ కు స్క్రిప్ట్ వినిపించాడని.. దానికి కళ్యాణ్ రామ్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని సమాచారం. జూలై నుండి ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టాలని చూస్తున్నారట. కాగా దీనిపై త్వరలోనే చిత్ర యూనిట్ అధికారక ప్రకటన ఇవ్వనుంది.

Follow Us
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే