AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Uppena’ Movie Update : అందమైన ప్రేమ కావ్యం నుంచి మరో మధురమైన మెలోడీ రాబోతుంది..

మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న మరో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్. ఈ కుర్ర హీరో హీరోగా నటించిన మొదటి సినిమా 'ఉప్పెన'. నూతన దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో...

'Uppena' Movie Update : అందమైన ప్రేమ కావ్యం నుంచి మరో మధురమైన మెలోడీ రాబోతుంది..
Rajeev Rayala
|

Updated on: Jan 30, 2021 | 12:45 PM

Share

‘Uppena’ Movie Update :  మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న మరో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్. ఈ కుర్ర హీరో హీరోగా నటించిన మొదటి సినిమా ‘ఉప్పెన’. నూతన దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పత్రలో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు మంచి ఆదరణపోందుతున్నాయి. గతేడాది విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్‌డౌన్ కారణంగా ఆలస్యమైంది. అయితే, ఈ సినిమా నుంచి విడుదలైన ‘నీ కన్ను నీలి సముద్రం’ పాట ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇటీవల విడుదలైన టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. తాజాగా ఈసినిమా నుంచి మరో పాటను రిలీజ్ చేయనున్నారు. చిత్రయూనిట్ ఈ సినిమా నుంచి ‘జల జల జలపాతం’ అనే పాటను విడుదల చేయనున్నారు. ఈ పాటను రేపు ఉదయం విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్రయూనిట్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఇందులో వైష్ణవ్ తేజ్ – హీరోయిన్ కృతి శెట్టి ఇద్దరూ సముద్రం మధ్యలో పడవపై రొమాంటిక్ పోజ్ లో నిలబడి ఉన్నారు. ఈ పోస్టర్ ఇప్పుడు ఆకట్టుకుంటుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Shruti Haasan : కొంపముంచిన ఓల్డ్ ట్వీట్.. హీరోయిన్‌‌‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలు విషయం ఏంటంటే..

Follow Us
అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..
అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?
అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!
అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!
మహిళలకు మంచి రోజులు.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..!
మహిళలకు మంచి రోజులు.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..!
ఉదయం లేవగానే ఈ 5 పనులు చేస్తున్నారా? వాస్తు ప్రకారం దరిద్రం..
ఉదయం లేవగానే ఈ 5 పనులు చేస్తున్నారా? వాస్తు ప్రకారం దరిద్రం..
జూన్ 11 రాశిఫలాలు: వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం..
జూన్ 11 రాశిఫలాలు: వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం..
పరమ ఏకాదశి.. మూడేళ్లకొకసారి వచ్చే ఈ మహా వ్రతం చేస్తే అఖండ..
పరమ ఏకాదశి.. మూడేళ్లకొకసారి వచ్చే ఈ మహా వ్రతం చేస్తే అఖండ..
కోడిగుడ్డు శాకాహారమా, మాంసాహారమా? ఇది తప్పక తెలుసుకోండి
కోడిగుడ్డు శాకాహారమా, మాంసాహారమా? ఇది తప్పక తెలుసుకోండి
హెల్త్‌ జర్నీలో వండర్‌‌ఫుల్ ఫ్రెండ్.. ఎక్కడ ఉందో తెలుసా
హెల్త్‌ జర్నీలో వండర్‌‌ఫుల్ ఫ్రెండ్.. ఎక్కడ ఉందో తెలుసా
రాముడు.. రావణుడికి అదే తేడా..! ఈ ఒక్కటి మీ జీవితాన్ని మార్చి..
రాముడు.. రావణుడికి అదే తేడా..! ఈ ఒక్కటి మీ జీవితాన్ని మార్చి..