AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుర్రహీరోలకు గట్టి పోటీ ఇవ్వనున్న జగపతిబాబు.. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ‘ఎఫ్.సి.యు.కె’

ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగిన జగపతి బాబు చాలకాలం తర్వత విలన్ అవతరమెత్తి సత్తాచాటుతున్న విషయం తెలిసిందే.

కుర్రహీరోలకు గట్టి పోటీ ఇవ్వనున్న జగపతిబాబు.. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న 'ఎఫ్.సి.యు.కె'
Rajeev Rayala
|

Updated on: Dec 28, 2020 | 3:26 PM

Share

ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగిన జగపతి బాబు చాలకాలం తర్వత విలన్ అవతరమెత్తి సత్తాచాటుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా మారిపోయారు జగపతిబాబు. ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యారు. తాజాగా జగపతి బాబు మరోసారి హీరోగా మెప్పించడానికి సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం జగపతి బాబు ప్రధాన పాత్ర పోషించిన కంటెంట్-ఓరియెంటెడ్ మూవీ ‘ఎఫ్.సి.యు.కె’ (ఫాదర్ చిట్టి ఉమ్మా కార్తీక్)త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక సినిమా ప్రమోషన్ లో భాగంగా సినిమానుంచి ఒకొక్క క్యారెక్టర్ ను రివీల్ చేస్తూ వస్తున్నారు చిత్రయూనిట్.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్ చేశారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో మూవీ మేకర్స్ ప్రమోషన్ల విషయంలో స్పీడ్ పెంచేసారు. ఇక సంక్రాంతి కుర్రహీరోలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. రామ్ ‘రెడ్’ , రానా ‘అరణ్య’, బెల్లంకొండ శ్రీనివాస్’అల్లుడు అదుర్స్’, రవితేజ ‘క్రాక్’ సినిమాలతో సంక్రాంతికి కాలు దువ్వుతున్నారు. ఈ సమయంలో జగపతి బాబు సినిమా ప్రేక్షకులోను ఈమేరకు మెప్పిస్తుందో చూడాలి. మంచి కంటెంట్ తో వస్తున్న ‘ఎఫ్.సి.యు.కె’ మంచి విజయం సాధిస్తుందని దర్శక నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్