‘మహా సముద్రం’ నుంచి జగపతి బాబు ఫస్ట్ లుక్ రిలీజ్.. ఊర మాస్ లుక్‏లో జగ్గుభాయ్ అదుర్స్..

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, సిద్ధార్థ్ నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా మహా సముద్రం. ఈ సినిమాను ఆర్ ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నారు.

'మహా సముద్రం' నుంచి జగపతి బాబు ఫస్ట్ లుక్ రిలీజ్.. ఊర మాస్ లుక్‏లో జగ్గుభాయ్ అదుర్స్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 12, 2021 | 11:59 AM

Jagapathi Babu Birthday Special: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, సిద్ధార్థ్ నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా ‘మహా సముద్రం’. ఈ సినిమాను ఆర్ ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నారు. ఇందులో అదితి రావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్లకు మంచి స్పందన లభించింది. ఈ సినిమా జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ పోస్టర్‏ను విడుదల చేసింది చిత్రయూనిట్.

తాజాగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్లో జగపతి బాబు ఊర మాస్ లుక్కులో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన చుంచు మామగా కనిపించనున్నట్లుగా చిత్రయూనిట్ పేర్కోంది. ఇక జగపతి బాబు పోస్టర్ విషయానికోస్తే.. ఫుల్ రఫ్ లుక్‏తో జగ్గుభాయ్ కన్పిస్తున్నారు. పోస్టర్ చూస్తుంటే.. ఇందులో ఆయన నెగిటివ్ పాత్ర పోషిస్తున్నట్లుగా అర్థమవుతుంది. ఇక ఈ సినిమాతో సిద్ధార్థ్ మళ్లీ తెలుగులో నటిస్తున్నాడు.

Also Read:

మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రెటీస్‏గా ఆ ఇద్దరు స్టార్స్.. బాలీవుడ్ హీరోలను వెనక్కినెట్టిన క్రికెట్ సారథి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!