ప్రభాస్ ఛానల్ పెట్టబోతున్నాడా.. నిజమెంత?

| Edited By: Ram Naramaneni

May 16, 2019 | 8:53 PM

బాహుబలి సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిపోయింది. అంతేకాదు ప్రభాస్‌తో సినిమా చేయడానికి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ దర్శక నిర్మాతలు క్యూలో ఉన్నారు. ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ప్రభాస్… ఈ సినిమాతోనే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్‌కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ప్రభాస్, ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ కొందరు కలిసి ఓ న్యూస్ ఛానల్‌ను పెడుతున్నారని న్యూస్ ట్రెండ్ […]

ప్రభాస్ ఛానల్ పెట్టబోతున్నాడా.. నిజమెంత?
Follow us on

బాహుబలి సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిపోయింది. అంతేకాదు ప్రభాస్‌తో సినిమా చేయడానికి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ దర్శక నిర్మాతలు క్యూలో ఉన్నారు. ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ప్రభాస్… ఈ సినిమాతోనే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రభాస్‌కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ప్రభాస్, ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ కొందరు కలిసి ఓ న్యూస్ ఛానల్‌ను పెడుతున్నారని న్యూస్ ట్రెండ్ అవుతోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గానీ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.