Oscar Nominations 2026: ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్.. ఈ ఏడాది ఏ ఏ సినిమాలు పోటీపడుతున్నాయంటే

అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఆస్కార్ కోసం ఎన్నో సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి. తమ సినిమాలకు అవార్డులు రావాలని దర్శక నిర్మాతలు చాలా కృషి చేస్తూ ఉంటారు. కాగా ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల కౌంట్‌డౌన్ పూర్తయ్యింది. ఈఏడాది నామినేట్ అయినా సినిమాల లిస్ట్ విడుదలైంది.

Oscar Nominations 2026: ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్.. ఈ ఏడాది ఏ ఏ సినిమాలు పోటీపడుతున్నాయంటే
Oscar 2026

Updated on: Jan 22, 2026 | 8:09 PM

ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్ విడుదలవుతున్నాయి. 97వ అకాడమీ అవార్డులకు నామినేషన్లు గురువారం, జనవరి 22న విడుదల చేశారు. ఈ ఏడాది బెస్ట్ మూవీ నామినేషన్స్ లో.. బుగోనియా (Bugonia), ఎఫ్ 1 (F1), ఫ్రాంకెన్‌స్టైన్ (Frankenstein),  హ్యామ్‌నెట్ (Hamnet), మార్టీ సుప్రీం (Marty Supreme), వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ (One Battle After Another),  ది సీక్రెట్ ఏజెంట్ (The Secret Agent),  సెంటిమెంటల్ వాల్యూ (Sentimental Value), సిన్నర్స్ (Sinners), ట్రైన్ డ్రీమ్స్ (Train Dreams) వీటితో పాటు..

బెస్ట్ డైరెక్టర్ నామినేషన్స్ లో..

1. పాల్ థామస్ ఆండర్సన్
2. రయాన్ కూగ్లర్
3.  జోష్ సాఫ్డీ
4. జోచిమ్ ట్రైయర్
5. క్లోయి జావ్

బెస్ట్ యాక్టర్స్

1. జెస్సీ బక్లీ
2. రోజ్ బైర్న్
3. కేట్ హడ్సన్
4. రెనేట్ రీన్స్‌వే
5. ఎమ్మా స్టోన్

 బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్..

1. స్టెల్లాన్ స్కార్స్‌గార్డ్ (సెంటిమెంటల్ వాల్యూ)
2. జాకబ్ ఎలోర్డి (ఫ్రాంకెన్‌స్టైన్)
3. బెనిసియో డెల్ టోరో (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
4. సీన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
5. డెల్‌రాయ్ లిండో (సిన్నర్స్)

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్..

1. టెయానా టేలర్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
2. ఎమీ మాడిగన్ (వెపన్స్)
3. ఇంగా ఇబ్స్‌డాటర్ లిల్లీస్ (సెంటిమెంటల్ వాల్యూ)
4. వున్మీ మొసాకు (సిన్నర్స్)
5. ఎల్లీ ఫానింగ్ (సెంటిమెంటల్ వాల్యూ)

బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే

1. బ్లూ మూన్
2. ఇట్ వస్ జస్ట్ యాన్ యాక్సిడెంట్
3. మార్టీ సుప్రీం
4. సెంటిమెంటల్ వాల్యూ
5.  సిన్నర్స్

బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే

1. బొగోనియా
2. ఫ్రాంకెన్‌స్టైన్
3. హ్యామ్‌నెట్
4. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
5. ట్రైన్ డ్రీమ్స్

బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం

1.  బటర్‌ఫ్లై (Butterfly)
2.  ఫరెవర్ గ్రీన్ (Forever Green)
3. ది గర్ల్ హూ క్రైడ్ పెర్ల్స్ (The Girl Who Cried Pearls)
4. రిటైర్మెంట్ ప్లాన్ (Retirement Plan)
5. ది త్రీ సిస్టర్స్ (The Three Sisters)

బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం

1.బుచర్స్ స్టెయిన్ (Butcher’s Stain)
2.  ఎ ఫ్రెండ్ ఆఫ్ డొరోతీ (A Friend of Dorothy)
3.  జేన్ ఆస్టెన్స్ పీరియడ్ డ్రామా (Jane Austen’s Period Drama)
4.  ది సింగర్స్ (The Singers)
5.  టూ పీపుల్ ఎక్స్‌ఛేంజింగ్ సలైవా (Two People Exchanging Saliva)

బెస్ట్ డాక్యుమెంట్రీ షార్ట్ ఫిలిం

1. ఆల్ ది ఎల్టీ రూమ్స్
2. ఆర్మ్డ్ ఓన్లీ విత్ ఎ కెమెరా: ది లైఫ్ అండ్ డెత్ ఆఫ్ బ్రెంట్ రెనాడు
3. చిల్డ్రన్ నో మోర్: “వర్ అండ్ ఆర్ గాన్”
4. ది డెవిల్ ఈజ్ బిజీ
5. పర్ఫెక్ట్‌లీ ఎ స్ట్రేంజ్‌నెస్

బెస్ట్ ఇంటెర్నేష్నల్ ఫ్యూచర్ ఫిలిం

1.ది సీక్రెట్ ఏజెంట్
2. సెంటిమెంటల్ వాల్యూ
3.  సిరత్ (Sirāt)
4. ఇట్ వస్ జస్ట్ యాన్ యాక్సిడెంట్
5. ది వాయిస్ ఆఫ్ హింద్ రజాబ్

బెస్ట్ ఒరిజినల్ స్కోర్

1. బొగోనియా
2. ఫ్రాంకెన్‌స్టైన్
3. హ్యామ్‌నెట్
4. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
5. సిన్నర్స్

బెస్ట్ ఒరిజినల్ సాంగ్

1. డియర్ మీ (డయాన్ వారెన్: రెలెంట్‌లెస్)
2. గోల్డెన్ (కే-పాప్ డెమోన్ హంటర్స్)
3. ఐ లైడ్ టు యు (సిన్నర్స్)
4. స్వీట్ డ్రీమ్స్ ఆఫ్ జాయ్ (వివా వెర్డి!)
5. ట్రైన్ డ్రీమ్స్ (ట్రైన్ డ్రీమ్స్)

బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్

1. ఎఫ్ 1 (F1)
2. అవతార్: ఫైర్ అండ్ యాష్ (Avatar: Fire & Ash)
3. ది లాస్ట్ బస్ (The Lost Bus)
4. సిన్నర్స్ (Sinners)
5. జురాసిక్ వరల్డ్ రీబర్త్ (Jurassic World Rebirth)

బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్

1. ఫ్రాంకెన్‌స్టైన్
2. ది అగ్లీ స్టెప్‌సిస్టర్
3. సిన్నర్స్
4. ది స్మాషింగ్ మెషీన్
5. కోకుహో (Kokuho)

బెస్ట్ కాస్టింగ్  (కొత్త విభాగం)

1. హ్యామ్‌నెట్
2. సిన్నర్స్
3. ది సీక్రెట్ ఏజెంట్
4. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
5. మార్టీ సుప్రీం