Sundeep Kishan : హీరోగానే కాదు బిజినెస్‌‌‌‌‌‌మ్యాన్ గాను బిజీగా మారుతున్న యంగ్‌‌‌‌‌హీరో.. త్వరలో మరో వ్యాపారం..

sundeep kishan : టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ స్నేహగీతం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.ఆతర్వాత హీరోగా రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆతర్వాత సందీప్ నటించిన వెంకటాద్రి

Sundeep Kishan : హీరోగానే కాదు బిజినెస్‌‌‌‌‌‌మ్యాన్ గాను బిజీగా మారుతున్న యంగ్‌‌‌‌‌హీరో.. త్వరలో మరో వ్యాపారం..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 28, 2021 | 7:10 AM

sundeep kishan : టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ స్నేహగీతం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.ఆతర్వాత హీరోగా రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆతర్వాత సందీప్ నటించిన వెంకటాద్రి ఎక్సప్రెస్ సినిమా  మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆతర్వాత వరుసగా హీరోగా నటిస్తూ దూసుకుపోతున్నాడు. త్వరలో ఏ1 ఎక్సప్రెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

అయితే సందీప్ హీరోగానే కాకుండా వివాహభోజనం అనే రెస్టారెంట్ ఓపెన్  చేసిన విషయం తెలిసిందే. ఇటు హీరోగా అటు బిజినెస్ మ్యాన్ గా బిజీగా ఉన్న సందీప్ తాజగా మరో వ్యాపారం మొదలు పెట్టాడు. ఎక్సప్రెస్ యూనిసెక్స్ సెలూన్ పేరుతో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయనున్నాడు సందీప్. ఈ సెలూన్ ని కేవలం హైదరాబాద్ లోనే కాదు. రాజమండ్రి, విజయవాడ, కాకినాడ, వైజాగ్ లాంటి పాపులర్ ప్లేసెస్ లో సందీప్ ఈ సెలూన్ ఓపెన్ చేయనున్నాడు. డ్

గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఈ కుర్ర హీరో చాలా సతమతం అయ్యాడు. చివరిగా నిను వీడని నీడను అనే సినిమా సక్సెస్ అయ్యింది. ఆతర్వాత పలు ఫ్లాపులు పలకరించాయి. ఇప్పుడు సందీప్ ఆశాలన్ని ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా పైనే ఉన్నాయి. సందీప్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సందీప్ సిక్స్ ప్యాక్ ని ట్రై చేస్తున్నాడు. సౌత్ ఇండియాలోనే హాకీ క్రీడా నేపథ్యంలో వస్తున్న మొదటి సినిమా కావడం విశేషం. ఈ సినిమాకు హిప్ హాప్ తమిజ అందించిన నేపథ్య సంగీతం అలరిస్తుంది. ఈ సినిమాలతో పాటు నరగసూరన్, కచడతపర అనే రెండు తమిళ సినిమాలలోనూ సందీప్ నటిస్తున్నాడు .

మరిన్ని ఇక్కడ చదవండి : 

Telugu contestants in Indian Idol : ఇండియన్ ఐడల్ లో పాల్గొని తమ ప్రతిభ చూపించిన తెలుగు గాయనీగాయకులు ఎవరంటే..

Anasuya Special Song : పైన పటారం లోన లొటారం.. వినరా చెబుతా లోకం తీరు అంటున్న యాంకర్ అనసూయ

New social media rules : సోషల్ మీడియా మీద ఉక్కుపాదం దేనికి? ఇప్పటికే ఐటీ చట్టం ఉండగా అంత అవసరమా? అసలీ కొత్త చట్టంలో ఏముంది?

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే