AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బిగ్‌బాస్‌’ని బ్యాన్‌ చేయాలన్న ‘మాజీ కంటెస్టెంట్‌’

'బిగ్‌బాస్'‌ షోను బ్యాన్ చేయాలంటూ నినాదాలు రావడం కొత్తేం కాదు. అయితే అందులో పాల్గొన్న ఓ మాజీ కంటెస్టెంట్‌ ఈ షోను బ్యాన్ చేయాలంటూ కోరింది.

'బిగ్‌బాస్‌'ని బ్యాన్‌ చేయాలన్న 'మాజీ కంటెస్టెంట్‌'
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 27, 2020 | 12:25 PM

Share

‘బిగ్‌బాస్’‌ షోను బ్యాన్ చేయాలంటూ నినాదాలు రావడం కొత్తేం కాదు. అయితే అందులో పాల్గొన్న ఓ మాజీ కంటెస్టెంట్‌ ఈ షోను బ్యాన్ చేయాలంటూ కోరింది. ఆమె ఎవరంటే నటి ఒవియా హెలెన్‌. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో 40కి పైగా చిత్రాల్లో నటించిన ఒవియా.. తమిళంలో బిగ్‌బాస్‌ సీజన్‌ 1లో కంటెస్టెంట్‌గా‌ పాల్గొన్నారు. ఈ షో ద్వారా ఆమెకు పాపులారిటీ మరింత పెరిగింది. ఈ సీజన్ విన్నర్‌ ఆరవ్‌తో.. హౌజ్‌లో ఒవియా చేసిన రొమాన్స్‌ షోకు టాప్ రేటింగ్స్‌ని తీసుకొచ్చింది. అంతే కాదు ఒవియా కోసం అప్పట్లో ఓ ప్రత్యేక ఆర్మీ కూడా ఏర్పాటైంది. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ను ఇంటి పేరుగా మార్చుకుంది ఒవియా.

కాగా ఇటీవల ఓ నెటిజన్..‌ ”బిగ్‌బాస్ షో ను బ్యాన్ చేయడానికి మీరు ఒప్పుకుంటారా..? ఒప్పుకోరా..?” అని ప్రశ్నించగా.. ”అవును బిగ్‌బాస్‌ని బ్యాన్ చేయాలి” అని ఒవియా కామెంట్ పెట్టారు. అంతేకాదు టీఆర్పీల కోసం కంటెస్టెంట్‌లు సూసైడ్ చేసుకునేలా టార్చర్‌ పెట్టకుంటే బావుంటుంది అని అన్నారు. అయితే దీనిపై కొంతమంది ఒవియాను ట్రోల్ చేస్తున్నారు. ఆ షో లేకపోతే మీకు ఇంత ఫేమ్ వచ్చేది కాదని కామెంట్లు పెడుతున్నారు.

Read This Story Also: హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండే వారికి ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు

Follow Us
కరకరలాడే పనీర్ టిక్కా తినాలని ఉందా?.. సింపుల్ రెసిపీ
కరకరలాడే పనీర్ టిక్కా తినాలని ఉందా?.. సింపుల్ రెసిపీ
భార్య పేరు మీద నెలకు రూ.8,000 జమ చేస్తే ఐదేళ్లలో ఎంత వస్తుంది?
భార్య పేరు మీద నెలకు రూ.8,000 జమ చేస్తే ఐదేళ్లలో ఎంత వస్తుంది?
చిన్నారులతో సరదాగా గడిపిన మంచు లక్ష్మి.. వీడియో
చిన్నారులతో సరదాగా గడిపిన మంచు లక్ష్మి.. వీడియో
వామ్మో.. ఆ వయసులో ఈ తిండి తింటే ప్రాణాలకే ప్రమాదం..!
వామ్మో.. ఆ వయసులో ఈ తిండి తింటే ప్రాణాలకే ప్రమాదం..!
పుట్టగొడుగులు త్వరగా పాడవుతున్నాయా.. ఇలా చేస్తే రోజుల పాటు..
పుట్టగొడుగులు త్వరగా పాడవుతున్నాయా.. ఇలా చేస్తే రోజుల పాటు..
రోజూ అతిగా ప్రొటీన్ షేక్స్, చికెన్ తింటున్నారా?..సైడ్ ఎఫెక్ట్స్
రోజూ అతిగా ప్రొటీన్ షేక్స్, చికెన్ తింటున్నారా?..సైడ్ ఎఫెక్ట్స్
ఫోటోగ్రఫీపై ప్రేమ..ఇంటినే కెమెరాగా మార్చేశాడు..! పిల్లలకు సైతం
ఫోటోగ్రఫీపై ప్రేమ..ఇంటినే కెమెరాగా మార్చేశాడు..! పిల్లలకు సైతం
మీ లివర్ దెబ్బతింటోందని చెప్పే ప్రమాదకర సంకేతాలు ఇవే!
మీ లివర్ దెబ్బతింటోందని చెప్పే ప్రమాదకర సంకేతాలు ఇవే!
పిచ్ మార్చమని చెప్పినా వినలే.. అతను ఉన్నంతసేపు నరకం చూశాం..!
పిచ్ మార్చమని చెప్పినా వినలే.. అతను ఉన్నంతసేపు నరకం చూశాం..!
బావిలో మహారాణి ఆత్మ.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
బావిలో మహారాణి ఆత్మ.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా