AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

F3 Movie: అభిమానులకు తమ స్టైల్‌లో హోలీ విషెస్‌ చెప్పిన ఎఫ్‌3 టీమ్‌.. వైరల్‌ అవుతోన్న ఫన్నీ వీడియో..

F3 Movie: వెంకటేష్‌ (Venkatesh), వరుణ్‌ తేజ్‌ (Varun Tej)లు హీరోలుగా తెరకెక్కిన 'ఎఫ్‌ 2' సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2019లో విడుదలైన ఈ సినిమా థియేటర్లలో నవ్వులు పూయించింది. ఫన్‌ అండ్‌ ఫస్ట్రేట్‌ అంటూ ఆడియన్స్‌ను...

F3 Movie: అభిమానులకు తమ స్టైల్‌లో హోలీ విషెస్‌ చెప్పిన ఎఫ్‌3 టీమ్‌.. వైరల్‌ అవుతోన్న ఫన్నీ వీడియో..
Narender Vaitla
|

Updated on: Mar 18, 2022 | 4:56 PM

Share

F3 Movie: వెంకటేష్‌ (Venkatesh), వరుణ్‌ తేజ్‌ (Varun Tej)లు హీరోలుగా తెరకెక్కిన ‘ఎఫ్‌ 2’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2019లో విడుదలైన ఈ సినిమా థియేటర్లలో నవ్వులు పూయించింది. ఫన్‌ అండ్‌ ఫస్ట్రేట్‌ అంటూ ఆడియన్స్‌ను తెగ సందడి చేశారు. భారీ కలెక్షన్లను రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిందీ సినిమా. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎఫ్‌3’ తెరకెక్కిన విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడంతో.. చివరిగా మే 27న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

సినిమా తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌ మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే తాజాగా హోలీ పండుగను పురస్కరించుకొని చిత్ర యూనిట్‌ తాజాగా ఓ స్పెషల్‌ వీడియోను విడుదల చేసింది. సినిమా చిత్రీకరణ సమయంలో సెట్‌లో చిత్ర యూనిట్ చేసిన సందడిని అభిమానులతో షేర్‌ చేసుకున్నారు. దర్శకుడు, నిర్మాతతో పాటు నటీనటులందరూ నవ్వుతూ ఉన్న ఈ వీడియో సినిమా ఏ రేంజ్‌లో కామెడీగా ఉండనుందో చెప్పకనే చెబుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మరోసారి వినోదాల జల్లులో తడవడం ఖాయమని మూవీ లవర్స్‌ ఆసక్తికగా సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఎఫ్‌3 టీమ్‌ స్పెషల్‌ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Pegasus Spyware: ఏపీలో పెగాసస్‌ పెను దుమారం.. మమతకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్లిందంటున్న టీడీపీ తమ్ముళ్లు

Andhra Pradesh: ఆస్పత్రి నుంచి గంటగంటకీ ఓ సెల్ఫీ.. ఏపీ వైద్యశాఖలో ప్రకంపనలు రేపుతోన్న ఆదేశాలు

Russia Ukraine War: ఉక్రెయిన్ లో రష్యా విధ్వంసంపై జెలెన్‌స్కీ వీడియో విడుదల.. హృదయ విదారక దృశ్యాలు..

Follow Us
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?