AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు మూవీని వాయిదా వేసిన దుల్కర్‌..!

మహానటితో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్‌ మరో తెలుగు చిత్రంలో నటించేందుకు ఆ మధ్య ఓకే చెప్పారు

తెలుగు మూవీని వాయిదా వేసిన దుల్కర్‌..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 17, 2020 | 12:48 PM

Share

మహానటితో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్‌ మరో తెలుగు చిత్రంలో నటించేందుకు ఆ మధ్య ఓకే చెప్పారు. కృష్ణగాడి వీర ప్రేమగాథ, పడి పడి లేచే మనసు ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహానటి నిర్మాతలు స్వప్పా దత్‌, ప్రియాంక దత్‌ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఇక ఇప్పటికే  స్క్రిప్ట్‌ రెడీ అవ్వగా.. ఈ ఏడాది చివరిలో ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని దర్శక నిర్మాతలు అనుకున్నారు.

అయితే కరోనా నేపథ్యంలో మార్చి నుంచి షూటింగ్‌లకు బ్రేక్ పడింది. ఇప్పుడు కేసులు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సెట్స్ మీదకు వెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదు. దీంతో ఈ చిత్రాన్ని దుల్కర్ వాయిదా వేశారట. ముందుగా తాను ఒప్పుకున్న తమిళం, మలయాళం చిత్రాలను పూర్తి చేసిన తరువాతనే ఈ సినిమాలో నటించాలని ఈ హీరో అనుకుంటున్నారట. దీంతో కొద్ది రోజులు ఈ మూవీని వాయిదా వేయాలని ఆయన దర్శకనిర్మాతలకు సూచించినట్లు తెలుస్తోంది.

Follow Us
రూ. 15,000 జీతంతో అప్పు లేకుండా హాయిగా బతకొచ్చు.. ఈ ఫార్మూలా ఫాలో
రూ. 15,000 జీతంతో అప్పు లేకుండా హాయిగా బతకొచ్చు.. ఈ ఫార్మూలా ఫాలో
కేవలం మొబైల్ ఉంటే చాలు.. ఏఐ (AI) తో ఇంటి నుండే లక్షల సంపాదన
కేవలం మొబైల్ ఉంటే చాలు.. ఏఐ (AI) తో ఇంటి నుండే లక్షల సంపాదన
పోలీసుల అత్యుత్సాహం,యువకుడి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎలా బలితీసుకుంది
పోలీసుల అత్యుత్సాహం,యువకుడి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎలా బలితీసుకుంది
అమావాస్య రోజున ఏం తినాలి? ఏం తినకూడదు? సోమవతి అమావాస్య నియమాలు..
అమావాస్య రోజున ఏం తినాలి? ఏం తినకూడదు? సోమవతి అమావాస్య నియమాలు..
రామ్ చరణ్, ఉపాసన పెళ్లిరోజు..
రామ్ చరణ్, ఉపాసన పెళ్లిరోజు..
అసలైన భద్రతా ప్రమాణాన్ని మాత్రం గాలికొదిలేశారు...
అసలైన భద్రతా ప్రమాణాన్ని మాత్రం గాలికొదిలేశారు...
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, శాలరీ పెరగుదల ఎప్పుడు ప్రకటిస్తారు?
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, శాలరీ పెరగుదల ఎప్పుడు ప్రకటిస్తారు?
రాత్రి పూట అస్సలే చేయకూడని పనులివే.. చేస్తే అశుభమే..
రాత్రి పూట అస్సలే చేయకూడని పనులివే.. చేస్తే అశుభమే..
చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో లేటెస్ట్ అప్ డేట్స్..
చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో లేటెస్ట్ అప్ డేట్స్..
ఈశాన్యంలో నీటి చెంబు ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం అష్టైశ్వర్యాలకు
ఈశాన్యంలో నీటి చెంబు ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం అష్టైశ్వర్యాలకు