ఈ ఫొటోలో ఉన్న చిన్నారి గుర్తుందా..? ఇప్పుడు ఎంత క్యూట్‌గా ఉందో చూడండి
ఒక మనిషి జీవితంలో జరిగిన సంఘటనలను దశల వారీగా ఈ సినిమాలో చూపించి ఆకట్టుకున్నాడు దర్శకుడు. కంచరపాలెం సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఈ చిన్నలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ లు గుర్తున్నారా..

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి హిట్ గా నిలిచిన సినిమాల్లో కేరాఫ్ కంచరపాలెం. వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒక మనిషి జీవితంలో జరిగిన సంఘటనలను దశల వారీగా ఈ సినిమాలో చూపించి ఆకట్టుకున్నాడు దర్శకుడు. కంచరపాలెం సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఈ చిన్నలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ లు గుర్తున్నారా..? చక్కటి నటనతో ఆకట్టుకున్నారు అందరూ. పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నది కూడా తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.
పై ఫోటోలకనిపిస్తున్న చిన్నారి [పేరు నిత్యా.. కంచెరపాలెం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది నిత్యా. కంచరపాలెం సినిమాలో క్యూట్ లుక్స్ తో అమాయకపు మాటలతో ఆకట్టుకుంది ఈ చిన్నారి. ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించింది.
ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది నిత్యా. రీసెంట్ గా ధనుష్ నటించిన సార్ సినిమాలో కనిపించింది. ఈ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? ఈ అమ్మడు చలపా అందంగా మారింది. హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటుంది నిత్యా. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు. రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
View this post on Instagram




