AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలాంటి ప్రశ్నకు సమాధానం చెప్పలేనంటున్న అందాల భామ.. పీరియాడిక్ ఫిల్మ్‌లో నటించడం వల్ల..

లేటెస్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘ద బ్యాటిల్ ఆఫ్ భీమా కొరెగావ్’లో నటించడం తనకు చాలా సంతృప్తినిచ్చిందని అంటుంది అందాల భామ దిగంగనా

అలాంటి ప్రశ్నకు సమాధానం చెప్పలేనంటున్న అందాల భామ.. పీరియాడిక్ ఫిల్మ్‌లో నటించడం వల్ల..
uppula Raju
|

Updated on: Dec 30, 2020 | 11:01 AM

Share

లేటెస్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘ద బ్యాటిల్ ఆఫ్ భీమా కొరెగావ్’లో నటించడం తనకు చాలా సంతృప్తినిచ్చిందని అంటుంది అందాల భామ దిగంగనా సూర్యవంశీ. తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలో నటించిన ఈ భామ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వ్యక్తిగతంగా సాక్ష్యమివ్వలేని ఒక పాత్ర లేదా యుగంలోకి వెళ్లడం అనేది కష్టంగా లేదా తేలికగా కూడా ఉండొచ్చన్న ఆమె పీరియాడికల్ ఫిల్మ్ బ్యూటీనెస్ అదే అని తెలిపింది.

ఆ పాత్రను ఊహించుకోవడం, స్క్రిప్టు చదివి అర్ధం చేసుకోవడం ద్వారానే మనం తెరపై జీవించాలని.. అప్పుడున్న కొన్ని విషయాలు ఇప్పుడు ఉనికిలో ఉండవని వెల్లడించింది. ‘ద బ్యాటిల్ ఆఫ్ భీమా కొరెగావ్’ చాలా అందమైన ప్రాజెక్ట్ అన్న దిగంగన.. ఈ సినిమా ద్వారా చాలా అంశాల గురించి తెలుసుకున్నాని చెప్పింది. పాత్ర కోసం ఎలా ప్రిపేర్ అవుతాననేది చాలా పర్సనల్ విషయమని, అలాంటి ప్రశ్నకు సమాధానం కూడా చెప్పలేనంటూ.. సినిమా క్రియేటర్ రమేష్ తిటే విజన్‌కు మాత్రం సెల్యూట్ చేసింది. అర్జున్ రాంపాల్‌ హీరోగా వస్తున్న గొప్ప పీరియాడిక్ ఫిల్మ్‌లో యాక్ట్ చేయడం వల్ల కల నిజమైనట్లుగా ఉందని చెప్పింది.

Follow Us
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి