AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnan Movie Update: ‘కర్ణన్’ ఫస్ట్ లుక్ రిలీజ్.. సీరియస్ లుక్‏తో విడుదల తేదీని ప్రకటించిన స్టార్ హీరో..

తమిళ స్టార్ హీరో మారి సెల్వరాజ్ ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కర్ణన్’. వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన

Karnan Movie Update: 'కర్ణన్' ఫస్ట్ లుక్ రిలీజ్.. సీరియస్ లుక్‏తో విడుదల తేదీని ప్రకటించిన స్టార్ హీరో..
Rajitha Chanti
|

Updated on: Feb 14, 2021 | 2:24 PM

Share

తమిళ స్టార్ హీరో మారి సెల్వరాజ్ ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కర్ణన్’. వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‏కు విశేషస్పందన లభించింది. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది ఈ మూవీ. లుంగీ కట్టుకుని, పెద్ద కత్తిన పట్టుకుని సహజమైన లుక్‏లో దర్శననిచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు ధనుష్. ఇక ఈ సినిమా అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‏ను విడుదల చేసి.. రిలీజ్ డేట్‍ను ప్రకటించింది చిత్రయూనిట్.

తాజాగా విడుదలైన పోస్టర్లో ధనుష్.. రక్తంతో తడిచిన చేతులకు సంకెళ్లు వేసుకొని సీరియస్ లుక్‏లో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా ప్రకటించారు. ఇదిలా ఉండగా.. తాజాగా విడుదలైన ధనుష్ లుక్ చూస్తుంటే సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కలైపులిథాను నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఒక ఊరినే నిర్మించేశారు. సంతోష్ నారాయణ్ బాణీలను అందిస్తున్నారు.

Also Read:

రూటు మార్చిన డైరెక్టర్ శంకర్.. రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమాకు ఆ మ్యూజిక్ డైరెక్టర్‏కు ఛాన్స్ ?

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్