HBD Chiranjeevi: హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్‌.. వెల్లువెత్తుతోన్న శుభాకాంక్షలు

మెగాస్టార్ చిరంజీవి ఇవాళ 65వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్వయంకృషితో మెగాస్టార్ స్థాయికి ఎదిగి

HBD Chiranjeevi: హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్‌.. వెల్లువెత్తుతోన్న శుభాకాంక్షలు

Edited By:

Updated on: Aug 22, 2020 | 7:35 PM

HBD Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇవాళ 65వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్వయంకృషితో మెగాస్టార్ స్థాయికి ఎదిగి, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన చిరంజీవికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన అభిమానులే కాదు సినీ, రాజకీయ ప్రముఖులు చిరుకు అభినందనలు తెలుపుతున్నారు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి, ఇలాగే ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని వారు కామెంట్లు పెడుతున్నారు. కాగా డ్యాన్స్‌, డైలాగ్‌లు, యాక్షన్‌ సన్నివేశాల్లో తనదైన ముద్రను వేసుకున్న చిరంజీవి, ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. ఎన్నో అవార్డులు, రివార్డులను ఆయన సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Read More:

తమిళులపై ‘హిందీ’ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు

అతడిని హీరోగా వద్దని చెప్పిన ఎన్టీఆర్‌!

https://twitter.com/MsKajalAggarwal/status/1296807549916733440

https://twitter.com/PriyankaJawalk/status/1297007198124433409