AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shah Rukh Khan: ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్‌గా షారుక్ ఖాన్.. పఠాన్ సినిమాకోసం ఎంత అందుకున్నారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

యష్‌రాజ్‌ ఫిల్మ్స్ తెరకెక్కించిన స్పై థ్రిల్లర్‌ పఠాన్‌. బేషరమ్‌ పాట విడుదలైనప్పటి నుంచే జనాలను అట్రాక్ట్ చేసిన ఈ సినిమా వెయ్యి కోట్లను దాటి కలెక్ట్ చేసింది. ఇప్పటికే చాలా రికార్డులను తన ఖాతాలో వేసుకుంది పఠాన్.

Shah Rukh Khan: ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్‌గా షారుక్ ఖాన్.. పఠాన్ సినిమాకోసం ఎంత అందుకున్నారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Shah Rukh Khan
Rajeev Rayala
|

Updated on: Apr 19, 2023 | 9:19 AM

Share

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బిగెస్ట్ హిట్ గా నిలిచింది బాలీవుడ్ బాద్షా నటించిన పఠాన్ సినిమా.  ఇండియాలో ఇప్పటిదాకా వెయ్యి కోట్ల మార్కును దాటిన సినిమాలు ఐదు. వాటిలో పఠాన్‌ ఒకటి. యష్‌రాజ్‌ ఫిల్మ్స్ తెరకెక్కించిన స్పై థ్రిల్లర్‌ పఠాన్‌. బేషరమ్‌ పాట విడుదలైనప్పటి నుంచే జనాలను అట్రాక్ట్ చేసిన ఈ సినిమా వెయ్యి కోట్లను దాటి కలెక్ట్ చేసింది. ఇప్పటికే చాలా రికార్డులను తన ఖాతాలో వేసుకుంది పఠాన్. జనవరి 25న రిలీజ్ అయిన ఈ మూవీ పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. విడుదలకు ముందు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి దాంతో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాకు షారుక్ ఖాన్ తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ గా షారుక్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు వందకోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. పఠాన్ సినిమాకి షారుఖ్ ఏకంగా రెమ్యూనరేషన్ సినిమా ప్రాఫిట్ లో లాభాలు కలిపి 200 కోట్ల వరకు అర్జించినట్లుగా తెలుస్తోంది.

పఠాన్ సినిమా లాభాల్లో 60 శాతం షేర్ ఇచ్చేందుకు నిర్మాత ఆదిత్య చోప్రా డీల్ సెట్ చేసుకున్నారట. ఈ నేపథ్యంలో పఠాన్ సినిమాకి రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్ షేర్ కూడా షారుఖ్ ఖాన్ తీసుకున్నారట. దాంతో ఆయన పఠాన్ సినిమాకు ఏమగా 200కోట్ల వరకు ఆర్జించారని తెలుస్తోంది. దాంతో ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ గా షారుక్ ఖాన్ నిలిచారు.

Follow Us
సొగసు చూడతరమా..జాలువారే గంటలా..అందమైన పూల గుత్తులు..
సొగసు చూడతరమా..జాలువారే గంటలా..అందమైన పూల గుత్తులు..
చదువుకోవటానికి వయస్సుతో పనిలేదని నిరూపించిన గృహిణి
చదువుకోవటానికి వయస్సుతో పనిలేదని నిరూపించిన గృహిణి
నేరెడు పండ్లు వీరికి విషంతో సమానం.. తింటే ప్రాణాలకే డేంజర్..
నేరెడు పండ్లు వీరికి విషంతో సమానం.. తింటే ప్రాణాలకే డేంజర్..
5 కోట్లతో తీస్తే 220 కోట్లకు పైనే.. ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ
5 కోట్లతో తీస్తే 220 కోట్లకు పైనే.. ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ
మద్యం మత్తులో పెను విషాదం.. ఆవేశంలో తండ్రీకొడుకుల ఆత్మహత్య
మద్యం మత్తులో పెను విషాదం.. ఆవేశంలో తండ్రీకొడుకుల ఆత్మహత్య
డీజిల్‌పై సుంకం తగ్గింపు.. కేంద్రం కీలక నిర్ణయం
డీజిల్‌పై సుంకం తగ్గింపు.. కేంద్రం కీలక నిర్ణయం
'జెట్లీ' రివ్యూ.. సత్య, వెన్నెల కిషోర్ నవ్వుల ప్రయాణం ఎలా ఉందంటే?
'జెట్లీ' రివ్యూ.. సత్య, వెన్నెల కిషోర్ నవ్వుల ప్రయాణం ఎలా ఉందంటే?
వాటర్ ట్యాంక్‌లో ఇవి వేస్తే నాచు అనేదే ఉండదు.. పూర్వీకుల నేచురల్
వాటర్ ట్యాంక్‌లో ఇవి వేస్తే నాచు అనేదే ఉండదు.. పూర్వీకుల నేచురల్
వ్యభిచార కేసులో ఇరుక్కుని కెరీర్ నాశనం..
వ్యభిచార కేసులో ఇరుక్కుని కెరీర్ నాశనం..
గ్యాస్ సిలిండర్ బుకింగ్ రూల్స్‌లో కీలక మార్పులు.. నేటి నుంచే..
గ్యాస్ సిలిండర్ బుకింగ్ రూల్స్‌లో కీలక మార్పులు.. నేటి నుంచే..