AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Disha Patani: సర్జరీతో ముఖం పాడు చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్..

అందం, అభినయంతో బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతుంది దిశా పటానీ. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస చిత్రాలతో

Disha Patani: సర్జరీతో ముఖం పాడు చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్..
Disha Patani
Rajitha Chanti
|

Updated on: Nov 27, 2021 | 5:57 PM

Share

అందం, అభినయంతో బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతుంది దిశా పటానీ. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస చిత్రాలతో బిజీగా గడిపేస్తుంది. ఇటీవల మాల్డీవుల్లో ఎంజాయ్ చేస్తూ.. తన లెటేస్ట్ ఫోటోస్ ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేసింది దిశా పటాని. గ్లామరస్ పాత్రలతో యూత్‏ను అట్రాక్ట్ చేస్తోన్న దిశా పటానిను ఇప్పుడు నెటిజన్స్ ఓ రేంజ్‎లో ట్రోల్స్ చేస్తున్నారు. తన ముఖం ఎందుకు అలా మారిపోయిందని.. సర్జరీ చేయించుకుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. సాధారణంగా సినీ పరిశ్రమలో చాలా మంది హీరోహీరోయిన్లు సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. తమ ముఖాలను ప్లాస్టి్క్ సర్జరీ చేయించుకుని మరింత అందంగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సర్జరీ కొందరికి సక్సెస్ కాగా.. మరికొందరికి వికటించిన సందర్భాలు చాలానే చూశాం. కమల్ హాసన్ కూతురు హీరోయిన్ శృతి హాసన్ తాను సర్జరీ చేయించుకున్నట్టుగా ఇప్పటికే తెలిపింది.. ఇక మరికొందరు మాత్రం ఈ విషయాన్ని బయటపెట్టలేదు. తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీ సైతం సర్జరీ చేయించుకున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా సల్మాన్ ఖాన్ నటించిన యాంటిమ్ సినిమా స్క్రీనింగ్ లో దిశా పటానీ పాల్గొంది. ఎల్లో క్రాప్ టాప్, జీన్స్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

దీంతో దిశా పటానీ ముఖ కవళికల గురించి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దిశా ఫేస్ నార్మల్ గా ఉందని… దిశా తన ముక్కు, పెదవులు సర్జరీ చేయించుకున్నట్లుగా ఉందని.. ఇప్పుడు అస్సలు బాగోలేదని కామెంట్స్ చేస్తున్నారు. దిశా పటానీ సర్జరీ చేయించుకోకపోతే బాగుండేదని.. ఇలా మారిపోవడం బాగలేదని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం దిశా పటానీ లెటేస్ట్ లుక్ ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది దిశా.

Also Read: Akhanda Pre Release Event live: బాలకృష్ణ అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఐకాన్ స్టార్ సందడి..

Rajamouli & Puneeth: పునీత్ మరణించే వరకు ఆ విషయాలు ఎవరికీ తెలియదు.. రాజమౌళి కామెంట్స్ వైరల్..

Follow Us
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు