Thalaivi Trailer : అమ్మగా ఒదిగిపోయిన కంగనా.. పుట్టిన రోజున కంట కన్నీరు పెట్టిన బాలీవుడ్ క్వీన్

బాలీవుడ్ క్వీన్ కంగనా పుట్టిన రోజు కానుకగా ‘తలైవి’ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో జయలలితగా కంగనా నటన అంచనాలకు మించి ఉంది. ఈ సినిమాలో కంగనా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి,..

Thalaivi Trailer : అమ్మగా ఒదిగిపోయిన కంగనా.. పుట్టిన రోజున కంట కన్నీరు పెట్టిన బాలీవుడ్ క్వీన్
Kangana Talaivi
Follow us
Surya Kala

|

Updated on: Mar 23, 2021 | 3:25 PM

Thalaivi Trailer : బాలీవుడ్ క్వీన్ కంగనా పుట్టిన రోజు కానుకగా ‘తలైవి’ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో జయలలితగా కంగనా నటన అంచనాలకు మించి ఉంది. ఈ సినిమాలో కంగనా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే.. తలైవి ట్రైలర్ విడుదల కార్యక్రమంలో భావోద్వేగానికి గురైంది కంగనా రనౌత్. అంతేకాదు కంగనా కన్నీరు పెట్టుకుంది. దక్షిణాదిలో మహిళలంటే గౌరవం ఎక్కువని.. దక్షిణాది పరిశ్రమలో వివక్ష కు తావులేదని చెప్పింది.. అంతేకాదు.. దక్షిణాది సినీ పరిశ్రమ ను చూసి బాలీవుడ్ చాలా నేర్చుకోవాలని సంచలన కామెంట్స్ కూడా చేసింది కంగనా..

ఇక పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న తలైవి సినిమాకు కేఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహించారు. అమ్మ పాత్రలో కంగనా ఓడిపోయిందని తెలుస్తోంది. ఒక సినిమా నటితో మనకి రాజకీయాలు నేర్పించాలనుకోవడం అంటూ అసహనం వ్యక్తం చేస్తున్న డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమయ్యింది. ఇక అసెంబ్లీలో జయలలిత చీర లాగే సన్నివేశంలో కంగనా చెప్పిన డైలాగ్స్ సూపర్బ్ అనిపించాయి. అంతేకాదు.. కంగనా అమ్మగా కరెక్ట్ గా సెట్ అయ్యింది అనిపించింది.

రాజకీయాల్లోకి రమ్మంటూ ఎంజీఆర్‌ జయలలితను ఆహ్వానించడం..ఆ తర్వాత ఆమె తమిళ రాజకీయాల్లో తలైవీగా ఎలా మారిందన్న అంశాలు ఈ సినిమాలో చూపించనున్నారు. ట్రైలర్‌ ఆద్యంతం ఎంతో ఆకట్టుకుంటుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎంజీఆర్‌ పాత్రలో అరవిందస్వామి నటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 23న రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

Also Read: పార్లమెంట్ సాక్షిగా బెదిరించాడు.. శివసేన ఎంపీపై స్పీకర్‌కి ఫిర్యాదు చేసిన ఎంపీ నవనీత్ కౌర్

అవిసె గింజ‌ల‌ను మాత్రం సూప‌ర్‌ఫుడ్ అంటారు పెద్దలు..వాటిని తింటే లాభ నష్టాలు ఏమిటో తెలుసుకుందాం..!

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?