AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farhan Akhtar: వాటే ట్రాన్స్‌ఫర్మేషన్.. సినిమా కోసం నీ డెడికేషన్ సూపర్ గురూ !

18 నెలల కష్టం.. చిందించిన ప్రతీ చెమట చుక్కకు ఫలితం దక్కింది అంటూ ఎమోషనల్ అయ్యారు బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్. ఈ మల్టీ టాలెంటెడ్ స్టార్‌...

Farhan Akhtar: వాటే ట్రాన్స్‌ఫర్మేషన్.. సినిమా కోసం నీ డెడికేషన్ సూపర్ గురూ !
Farhan Akhtar
Ram Naramaneni
|

Updated on: Jul 21, 2021 | 7:03 PM

Share

18 నెలల కష్టం.. చిందించిన ప్రతీ చెమట చుక్కకు ఫలితం దక్కింది అంటూ ఎమోషనల్ అయ్యారు బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్. ఈ మల్టీ టాలెంటెడ్ స్టార్‌ నటించిన రీసెంట్ మూవీ తూఫాన్‌. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్‌గా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. రొటీన్ కథా కథనాలే అయినా తూఫాన్‌ కోసం ఫర్హాన్ పడిన కష్టానికి మాత్రం మంచి అప్లాజ్ వస్తోంది. తెర మీద అజ్జు బాయ్‌, అజిజ్‌ అలీగా వేరియేషన్స్ చూపించేందుకు ఫర్హాన్ పడిన కష్టాన్ని మూడు ఫోటోల్లో పర్ఫెక్ట్‌గా ప్రజెంట్ చేశారు. ఈ సినిమాలో ఫర్హాన్ క్యారెక్టర్ గల్లీ రౌడీ అజ్జు బాయ్‌గా పరిచయం అవుతుంది. ఆ టైమ్‌లో ఫిట్‌ బాడీతో కాస్త రౌడీ లుక్‌లో కనిపిస్తారు ఫర్హాన్‌.. ఆ తరువాత ఓ ఫెయిల్యూర్ బాక్సర్‌గా ఫిట్‌ నెస్‌ కోల్పోయిన అథ్లెట్‌లా మరో లుక్‌లో కనిపిస్తారు.

ఫైనల్లీ.. బాక్సింగ్‌ రింగ్‌లో అజీజ్‌ అలీగా ఫిట్‌ అండ్ పర్ఫెక్ట్ ఫిజిక్‌తో ప్రొఫెషనల్ బ్యాక్సర్‌లా కనిపిస్తారు. ఇలా మూడు వేరియేషన్స్ చూపించేందుకు 18 నెలల పాటు కష్టపడ్డారు ఫర్హాన్ అక్తర్. అయితే ఇప్పుడు తూఫాన్‌కు మంచి టాక్‌ వస్తుండటంతో ఆ కష్టానికి ఫలితం దక్కిందని హ్యాపీగా ఉన్నారు. ఫర్హాన్ షేర్‌ చేసిన ట్రాన్స్‌ఫర్మేషన్‌ పిక్‌కు సెలబ్రిటీల నుంచి అప్లాజ్ వస్తోంది. ’69 కిలోల నుంచి 85కిలోలకు పెరిగావా.. అద్భుతం’ అంటూ ట్వీట్ చేశారు బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్‌. ఈ చేంజోవర్‌ అమేజింగ్ అన్నారు అభిషేక్‌ బచ్చన్‌.

Also Read:77 ఏళ్ల వృద్ధుడికి డేటింగ్ పేరుతో వల.. చిక్కిన తర్వాత సినిమా చూపించారు..

రూ.200 ఇవ్వలేదని కన్నతండ్రినే దారుణంగా చంపేశాడు

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!